5 Habits : ఈ చిన్న తప్పులే… మన జీవితాన్ని సర్వనాశనం చేసేది తెలుసా…!!
5 Habits : మనం మన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం తక్కువ నీరు తాగటం ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. అయితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ముఖ్య కారణం కూడా తక్కువ నీరు తాగడమే అని అంటున్నారు నిపుణులు. అలాగే శరీరం ప్రతిరోజు హైడ్రేట్ గా ఉండాలి అంటే వాటర్ ను కచ్చితంగా ప్రతినిత్యం తాగాలి […]
ప్రధానాంశాలు:
5 Habits : ఈ చిన్న తప్పులే... మన జీవితాన్ని సర్వనాశనం చేసేది తెలుసా...!!
5 Habits : మనం మన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం తక్కువ నీరు తాగటం ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. అయితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ముఖ్య కారణం కూడా తక్కువ నీరు తాగడమే అని అంటున్నారు నిపుణులు. అలాగే శరీరం ప్రతిరోజు హైడ్రేట్ గా ఉండాలి అంటే వాటర్ ను కచ్చితంగా ప్రతినిత్యం తాగాలి అని అంటున్నారు. అయితే మనం రోజులో ఎనిమిది నుండి పది గ్లాస్ ల వరకు నీరు తాగాలి అని అంటున్నారు. అలాగే శరీరం లో నీరు తక్కువైతే అలసట మరియు తలనొప్పి లాంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది అని అంటున్నారు. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో మంచిది అయి ఉండాలి అనే దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నదో మనం ఆహారం తీసుకునే టైం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు అంటున్నారు…
మీరు రాత్రి టైం లో ఆలస్యంగా ఆహారం తినడం వలన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం అనేది పడుతుంది. అలాగే ఇది ఊబకాయం మరియు అసిడిటీ లాంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అంతేకాక మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యం పై ఎంతో ప్రభావం పడుతుందని అంటున్నారు నిపుణులు. అలాగే మనలో ఒత్తిడి అనేది బాగా పెరిగితే అది ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది అని అంటున్నారు. అందుకే మీరు యోగ మరియు మెడిటేషన్ లాంటి వాటిని మీ జీవితంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే మీరు శారీరక శ్రమ చేయకపోవడం కూడా మంచి అలవాటు కాదు అని అంటున్నారు.
ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తప్పనిసరిగా వాకింగ్ చేయడం లేక ఏదో ఒక రకమైన శారీరక శ్రమ కచ్చితంగా చేయాలి అని అంటున్నారు. అలాగే మీరు శారీరక శ్రమను పూర్తిగా తగ్గించుకోవడం వలన షుగర్ మరియు గుండె జబ్బులు లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు తీసుకునే ఆహార విషయంలో చేసే తప్పులు కూడా మీ అనారోగ్యానికి దారి తీస్తుంది. అలాగే ఇది మంచి అలవాటు కాదు అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చెప్పాలి అంటే జంక్ ఫుడ్ మరియు స్నాక్స్ లాంటివి తినడాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ఈ రకమైన ఫుడ్ ను తినడం వలన రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఇది ఎంతో తీవ్రమైన వ్యాధులకు కూడా దారి తీస్తుంది…