Increase Memory : మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి… జీవితంలో మతిమరుపు సమస్య రాదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Increase Memory : మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి… జీవితంలో మతిమరుపు సమస్య రాదు..!

Increase Memory : ప్రస్తుత మన జీవనశైలి విధానంలో రోగాలు అనేవి నానాటికి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేయడం వలన కూడా శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలహీనపడి ఎన్నో రకాల వ్యాధులకు దారి తీస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతిని జ్ఞాపకశక్తి అనేది తగ్గిపోతుంది. అయితే జ్ఞాపకశక్తి అనేది తగ్గడం వలన ఏ విషయం కూడా సరిగ్గా గుర్తు ఉండదు. అలాగే మెదడులో ఉన్న కణాలు కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Increase Memory : మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి... జీవితంలో మతిమరుపు సమస్య రాదు..!

Increase Memory : ప్రస్తుత మన జీవనశైలి విధానంలో రోగాలు అనేవి నానాటికి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేయడం వలన కూడా శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలహీనపడి ఎన్నో రకాల వ్యాధులకు దారి తీస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతిని జ్ఞాపకశక్తి అనేది తగ్గిపోతుంది. అయితే జ్ఞాపకశక్తి అనేది తగ్గడం వలన ఏ విషయం కూడా సరిగ్గా గుర్తు ఉండదు. అలాగే మెదడులో ఉన్న కణాలు కూడా దెబ్బతిని దాని యొక్క పని తీరును కూడా మందగిస్తుంది. అయితే మేము ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకుంటే మీ జీవన విధానం అంతా కూడా మారిపోతుంది…

జ్ఞాపక శక్తిని పెంచడంలో బీట్ రూట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువగా నైట్రేట్స్ ఉంటాయి. ఈ బీట్ రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన ఏ సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే మెదడులోని కణాలను యాక్టివ్ చేసి జ్ఞాపక శక్తిని పెంచడంలో ఇది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్రోకలీ మరియు క్యాప్సికం కూడా మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. వీటిలో విటమిన్ సి మరియు విటమిన్ కే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కావున ఇవి బ్రెయిన్ యొక్క కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి కాకుండా కూడా చూస్తుంది…

Increase Memory మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి జీవితంలో మతిమరుపు సమస్య రాదు

Increase Memory : మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి… జీవితంలో మతిమరుపు సమస్య రాదు..!

అయితే మనం ప్రతిరోజు తీసుకోవలసిన ఆకుకూరలలో పాలకూర కూడా ఒకటి. ఈ పాలకూరను తిన్న లేక దీని యొక్క రసం తాగిన ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు పాలకూరను తీసుకుంటే చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీనిలో విటమిన్ కే మరియు ఫోలేట్, ఐరన్ కూడా ఉంటాయి…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది