
Potato : వీరు బంగాళాదుంపల్ని అస్సలు తినకూడదు... తింటే ఏమవుతుందో తెలుసా....?
Potato : ఆధార్నంగా ప్రతి ఒక్కరు కూడా బంగాళదుంప కూరని ఇష్టంగా తింటారు. వీటిని అందరూ ఇష్టపడతారు. పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు. బంగాళదుంప వంటకం ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఇతర కూరగాయలతో పోలిస్తే బంగాళదుంప తక్కువ ధరకే లభిస్తుంది. నీ బంగాళదుంపలనే సరి అయిన పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే శరీరాన్ని కావలసిన శక్తి అందుతుంది. బంగాళదుంపలు అనేక వ్యాధులను నివారిస్తుంది. బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచివే కానీ అందరికీ కాదు. ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు అనే విషయం తెలుసుకుందాం…
Potato : వీరు బంగాళాదుంపల్ని అస్సలు తినకూడదు… తింటే ఏమవుతుందో తెలుసా….?
నీ పరిశోధనల ప్రకారం బంగాళాదుంపలు జానకి ఎంతో మంచిదని తెలియజేశారు. కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. బంగాళదుంపలలో విటమిన్ సి, విటమిన్ బి6,పొటాషియం, ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు లభించగలవు. ఈ దుంపలలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికరమైన ప్రిరాడి కలిసిన తగ్గించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా బంగాళాదుంపలు తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దుంపల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి.శారీరక శ్రమలు చేసే వారికి ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. దుంపలలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం వంటి సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. కావున, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. డబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది. బంగాళదుంపలలో క్యాల్షియం కూడా ఉంటుంది.ఇవి ఎముకలను బలంగా ఉంచుతుంది. బంగాళాదుంపలలో ఉండే విటమిన్ బి6 మెదడు అభివృద్ధికి మేలు చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి,అన్ని వయసుల వారిరు తిన గలిగినప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళా దుంపలను మితంగా తీసుకుంటే మరికోన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి.
ఈ దుంపలనే అధికంగా గ్లైసిమిక్ సూచిక కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది కాబట్టి,షుగర్ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపల్ని మితంగా తీసుకోవాలి.
మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు : బంగాళదుంపలలో అధికంగా ఉండడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవాళ్లు బంగాళదుంపల్ని తినకూడదు.
వేయించిన బంగాళదుంపల దుష్ప్రభావాలు : చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అధిక స్థాయిలో ట్రాన్స్ ఫాట్ ఉంటుంది.ఈ ఫ్యాట్ శరీరానికి హానికరం. తల దుంపలో పోషకాలతో కూడిన అద్భుతమైన ఆహారం. అయితే,దీన్ని సరైన పరిమాణంలో తీసుకుంటే మంచిది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.