Weight Loss : బరువు తగ్గాలంటే కచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే… వచ్చే వ్యాధుల్ని ఆ దేవుడు కూడా ఆపలేడు…?
ప్రధానాంశాలు:
Weight Loss : బరువు తగ్గాలంటే కచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే...వచ్చే వ్యాధుల్ని ఆ దేవుడు కూడా ఆపలేడు...?
Weight Loss : నేటి సమాజంలో బరువు తగ్గాలి అనే వారి సంఖ్య ఎక్కువే. మీరు చేయని ప్రయత్నాలు లేవు వీరు చేయని వ్యాయామాలు లేవు. కానీ ఫలితం లేకుండా పోతుంది. బరువు తగ్గటమేమో కానీ,బరువు పెరగడం మాత్రం ఎక్కువవుతుంది. కొన్నిసార్లు ఆహారాన్ని నియంత్రించడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసే ముందు ఒక్క ముఖ్యమైన విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అది ఏమిటంటే… ప్రతిరోజు రాత్రి భోజనం చేసే సమయం.. సరిగ్గా నిర్ణీత సమయంలో భోజనం చేయడం ద్వారా,బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Weight Loss : బరువు తగ్గాలంటే కచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే… వచ్చే వ్యాధుల్ని ఆ దేవుడు కూడా ఆపలేడు…?
Weight Loss రాత్రి ఏ సమయంలో భోజనం చేయాలి
ఒకరోజు డిన్నర్ తర్వాత తింటే ఆ ఒక్క రోజుల్లో బరువు తక్కువ అవదు. ఆ నీటిని ప్రభావం మీరు తిన్న ఆహారం శరీరంలో ఎలా జీర్ణం అవుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో సహజంగా శరీర గడియారం ( Circadian Rhythm ) నిద్ర, శక్తి,జీర్ణక్రియ, హార్మోన్ స్థాయిల పై ప్రభావం చూపుతుంది. ఆరోగ్య నిపుణులు సూచనల ప్రకారం… సమయంలో భోజనాన్ని సాయంత్రం ఏడు గంటల లోపు తీసుకుంటే ఉత్తమం. దీనివల్ల పడుకోక ముందే ఆహారం కొంతవరకు జీర్ణం అవుతుంది. చేయడం వల్ల రాత్రివేళ ఆకలి వేయడం తగ్గుతుంది. ఇంకా,మంచి నిద్ర కూడా వస్తుంది.
డిన్నర్ తర్వాత ఎలాంటి తేలికపాటి ఆహారం తీసుకోకుండా ఉంటే.. అది సహజంగా ఒక రకమైన ఉపవాస పరిస్థితిగా మారుతుంది. రాత్రంతా శరీరానికి విశ్రాంతినివ్వడంతో పాటు, కొత్త కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది.ఇలా చేస్తే శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది.
ఒకవేళ మీరు రాత్రి తొమ్మిది గంటల తర్వాత భోజనం చేస్తే, జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది. కాదు ఆకలి ఎక్కువగా వేయడం వల్ల మీరు అవసరానికి మించి తినే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మీరు బరువు తగ్గే ప్రక్రియను అడ్డుకున్నట్లే. కొంతమంది ఎంతకాలం ఆకలిగా ఉన్నారో,ఆ కారణంగా నూనె పదార్థాలపై,స్నాక్స్ పై ఎక్కువ ఆకర్షితులవుతుంటారు.ఇది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. 2020లో విడుదలైన పరిశోధనల ప్రకారం.. త్రి పది గంటల తరువాత భోజనం చేసే వ్యక్తుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలో పెరుగుతున్నట్లు గమనించారు. 6 నుంచి 7 గంటల మధ్య భోజనం చేసేవారు మంచి బరువు నియంత్రణలో ఉన్నట్లు గుర్తించారు. రోజు రాత్రి ఒకే సమయంలో భోజనం చేయడం శరీరానికి అలవాటు పడేలా చేస్తుంది. సమయాన్ని పాటిస్తే, వీరం ఆహారాన్ని జీర్ణించుకోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. చెప్పే విషయం ఏమిటంటే బరువు తగ్గాలనుకుంటే మీరు రాత్రి భోజనాన్ని ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత మంచిది అంటున్నారు నిపుణులు. ఏడు గంటల లోపే డిన్నర్ చేయడం వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. దీంతో శరీరానికి జీర్ణక్రియ అవసరమైన సమయాన్ని ఇస్తుంది. ఇక కొవ్వు పేరుకు పోకుండా నియంత్రించగలుగుతుంది. కాబట్టి కచ్చితంగా రాత్రి 7 లోపే డిన్నర్ చేయడం మొదలుపెట్టండి. మీ బరువు వెంటనే నియంత్రణలోకి వస్తుంది.