Chapati : గోధుమపిండి చపాతి తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!!
Chapati : గ్లూటిన్ అనే పదాన్ని బాగా వింటున్నాం. ఇది గోధుమలలో ఎక్కువ ఉంటుంది. గోధుమల్లో గ్లూటీన్ ఉండటం వల్ల వాటిని తినటం వల్ల కడుపు నొప్పి వస్తుంది అని ఆహారంలో అరుగుదల సరిగా జరగక పొట్టలో ఇబ్బందులు ఎక్కువ వస్తాయని గ్యాస్ ఎక్కువ తయారవుతుందని ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కూడా గ్లూటిన్ ఉన్న గోధుమలు మానేస్తే మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. వాస్తవమే గ్లూటిన్ ఈ పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటి గోధుమలు, రెండు బార్లీ ఈ గ్లూ టిన్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం. ఇది గోధుమల్లో బార్లీలో అనేది అంటే బంకగా ఉంటుంది. నాటు గోధుమలలో పెద్దగా గ్లూ టిన్ ఉండేది కాదు.
అప్పట్లో చపాతి పిండి ఈ విధంగా చేసేవారు. కేజీ గోధుమపిండిలో పావు కేజీ రాగులు పావు కేజీ సజ్జలు పావు కేజీ జొన్నలు 100 గ్రాములు అలసందలు వేసి పిండిని పట్టించేవారు. ఈ పిండితో చపాతి పుల్కాలు చేసుకొని తిన్న అంత ఎఫెక్ట్ ఉండదు.. ఇలా పిండితో పుల్కాలు చేసుకున్న తర్వాత రెండు పుల్కాల్లో కొంచెం గ్లూటిన్ వెళుతుంది. అది కూడా ఇబ్బంది ఉండకుండా మనం చేసే టెక్నిక్ ఏంటంటే మీకు ఇబ్బంది అవకుండా మేము పుల్కాల్ని ఒక ఆకుకూర ఎంత పెట్టుకోమంటే ఒక వెజిటబుల్ కర్రి అంత పెట్టుకుంటాం. ఎవరైనా సరే పుల్కాల్లో కూర ఎక్కువ తినమని చెప్తాను. అరకేజీ కూర తినమంటాం. ఈ అరకేజీ కూర పప్పు తిన్నప్పుడు ఇందులో ఉండే పీచు పదార్థాలు బంక గోధుమలు పట్టుకొని అంటుకొని ఉపయోగపడుతుందన్నమాట.
మీరు గోధుమపిండి అచ్చంగా పుల్కాలు చేసుకునే రెండు పుల్కాలు మూడు తినేటప్పుడు కూర ఎక్కువ తినేటప్పుడు మీకు దోషం రాకుండా ఉంటాయి. పిల్లలకి కానీ కొంతమంది పెద్దలు కానీ చపాతీలు పూరీలు చేసుకుంటారు. పూరీలు పంచదారతో తినకూడదు. చపాతీలు కొంతమంది రెండు చపాతీలు పెట్టుకొని పంచదార తింటుంటారు. వాళ్ళు ఇలా మానుకోవాలి. పిల్లలు కూడా అట్లా పెట్టకండి. అందుకని పెరుగులో పుల్కాలు గాని నిలవ పచ్చళ్ళు పుల్కాలను తినటం కానీ చపాతీ తినటం కానీ గోదుమ వాడుకున్నప్పుడు పీచులేని పదార్థాలు తినవద్దు. చపాతీలు పుల్కాలు తినేటప్పుడు ఎక్కువ కూరతో తింటే రిస్క్ ఉండదు.. మీకు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడితే మంచిది..
https://youtu.be/919J0JLbrho