Chapati : చపాతీని నేరుగా గ్యాస్ పై కాలిస్తే మీకు జరిగేది ఇదే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chapati : చపాతీని నేరుగా గ్యాస్ పై కాలిస్తే మీకు జరిగేది ఇదే…!!

Chapati : ఆహారపు అలవాట్లు అనేవి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. ఈ మధ్యకాలంలో అయితే కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరికీ ఆరోగ్యం మీద ఎక్కువ ధ్యాస కలిగింది. రకరకాల వంటలు ఆరోగ్యకరంగా మాత్రమే తినాలని భీష్మంచి కూర్చొని వారి ఆహారపు ఆలవాటులో మార్పులు చేసుకున్నారు. అలా చేసుకున్న మార్పుల్లో చాలామంది చపాతీని లేదా ఫుల్కాని కాల్చుకుని తింటూ ఉంటారు. నల్లగా గ్యాస్ స్టవ్ మీద గనక చపాతీని కానీ పులికాలు గాని కాల్చుకొని తింటే  […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 April 2023,10:00 pm

Chapati : ఆహారపు అలవాట్లు అనేవి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. ఈ మధ్యకాలంలో అయితే కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరికీ ఆరోగ్యం మీద ఎక్కువ ధ్యాస కలిగింది. రకరకాల వంటలు ఆరోగ్యకరంగా మాత్రమే తినాలని భీష్మంచి కూర్చొని వారి ఆహారపు ఆలవాటులో మార్పులు చేసుకున్నారు. అలా చేసుకున్న మార్పుల్లో చాలామంది చపాతీని లేదా ఫుల్కాని కాల్చుకుని తింటూ ఉంటారు. నల్లగా గ్యాస్ స్టవ్ మీద గనక చపాతీని కానీ పులికాలు గాని కాల్చుకొని తింటే  అనేక రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పొరపాటున కూడా చపాతీని డైరెక్ట్ గా గ్యాస్ మీద కాల్చకండి. మరి చపాతిని ఎలా కాల్చాలి . చపాతీని లేదా రోటీని మన ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. అసలు ఆహార అలవాటులో వచ్చిన  ఇలాంటి ఆసక్తికర అంశాలు  మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది రాత్రిపూట భోజనానికి బదులుగా చపాతీలు కానీ పుల్కాలు గాని తిని అలవాటు ఉంటుంది.

☆ How to make Soft Chapati / Phulka / Roti | Chapati Recipe | Phulka Recipe  - YouTube

సాధారణంగా చపాతీలు పుల్కాలు అనేవి నార్త్ ఇండియాలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఆరోగ్య ప్రకారంగా చూసిన కూడా రాత్రిపూట చపాతీలు తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.చపాతి వల్ల మన చర్మం డిహైడ్రేషన్ కాకుండా ఎల్లప్పుడు హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఈ గోధుమ పిండితోనే కదా చపాతీలు ఫలితాలు చేసేది కాబట్టి చర్మం హైటేటెడ్ గా ఉండటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఈ చపాతీలు తినటం వల్ల మన జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. కానీ మీరు మాత్రం చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ ఈ చపాతీలు తీసుకుంటే ఆరోగ్య విషయం పక్కనబెట్టి అనారోగ్యం  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంవత్సరంలో ఫుడ్ స్టాండర్డ్స్ అఫ్ ఆస్ట్రేలియా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం కాల్చినా లేదా మాడిన ఆహార పదార్థాలు క్యాన్సర్ వచ్చేలా చేస్తాయని తెల్చి చెప్పింది.

This is what happens to you if you burn chapati directly on gas

This is what happens to you if you burn chapati directly on gas

మన భారతీయ ఆహారంలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థం గోధుమపిండితో చేసేటువంటి ఈ పుల్కాలు ,చపాతీలు సాధారణంగా ఇంతకుముందు అంటే కట్టెల పొయ్యి మీద చక్కగా కాల్చి ఇంట్లో తయారు చేసేవాళ్ళు ఇప్పుడు అందరు కూడా గ్యాస్ పొయ్యిపై నేరుగా కాల్చడం అలవాటు చేసుకున్నారు. అయితే పుల్కానీ ఈ పద్ధతిలో వండితే అది సురక్షితంగా కాదు అని కొన్ని అధ్యయనాలు ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి.  చపాతీలను గాని అధిక ఉష్ణోగ్రత మీద నేరుగా పొయ్యిమీద కాల్చితే హైటెనోస్ సైక్లిన్ అమెండ్లు హెచ్సీఎల్ అంటారు. కెమిస్ట్రీ అలాగే పోలీస్ సైట్లిక్ సుగంధ హైడ్రో కార్బన్లు అంటారు. ఇవి విడుదలవుతాయి. వీటిని క్యాన్సర్ కారకాలుగా పరిగణిస్తారు. కట్టెల పొయ్యి మీదే కాల్చుకునే ప్రయత్నం చేయండి. కుదరని పక్షంలో మీరు మాత్రం పెనం మీదే కాల్చుకోండి. ఎందుకంటే పెనం మీద కాల్చకుండా నేరుగా పోయి మీదగాలిస్తే మీరు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మనం తీసుకునే ఆహారమే మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది