Mimosa Pudica : ఈ ఒక్క రహస్యం తెలిస్తే మగవారు అస్సలు వదలరు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mimosa Pudica : ఈ ఒక్క రహస్యం తెలిస్తే మగవారు అస్సలు వదలరు…!!

Mimosa Pudica : అత్తిపత్తిగా పిలిచే ఈ మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా ఇది అందరికీ కనిపించే విధంగా ఇళ్లలోనూ అయితే ఈ మొక్క ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఎలా ఉపయోగించాలి. ఈ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది మామూలు సాధారణ మొక్క లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కలు మరి ఈ మొక్క గురించి తెలుసుకోవడం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 March 2023,10:00 pm

Mimosa Pudica : అత్తిపత్తిగా పిలిచే ఈ మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా ఇది అందరికీ కనిపించే విధంగా ఇళ్లలోనూ అయితే ఈ మొక్క ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఎలా ఉపయోగించాలి. ఈ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది మామూలు సాధారణ మొక్క లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కలు మరి ఈ మొక్క గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఎందుకంటే ఈరోజుల్లో మందులు వల్ల లేనిపోని రోగాలు ఎన్నో మనకి సంకరిస్తున్నాయి. అందువల్ల మందులను ఎక్కువగా వాడి లేనిపోని వ్యాధులను కొని తెచ్చుకొని కంటే మన చుట్టూ ఉండే ఇటువంటి మొక్కలను వినియోగించి రోగం యొక్క లక్షణాలు ప్రారంభ దశలోని వాటిని నివారించుకోవడానికి ఈ మొక్కలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మొక్కను తెలుగులో అయితే అత్తిపత్తిగా పిలుస్తారు.

touch me not plant uses Mimosa Pudica

touch me not plant uses Mimosa Pudica

దీని శాస్త్రీయ నామం అంటే అర్థం సిగ్గు అని ఈ మొక్కను ముట్టుకుంటే ఇలా ముడుచుకోవడానికి కారణం ఏంటంటే ఇది దాని ఆత్మ రక్షణ కోసం అలా ముట్టుకోగానే ముడుచుకుంటుంది. అంటే సాధారణంగా ఆవులు, గేదెలు మేకలు ఇటువంటివి గడ్డి తినేస్తూ ఉంటాయి కదా. అలాంటి స్పష్ట తగలగానే ముడుచుకుంటే ఇక పశువులు తినకుండా పక్కకు వెళ్ళిపోతాయి. ఆ విధంగా తనని తాను రక్షించుకుంటుంది. ఈ మొక్క ఈ మొక్క ఎలా ముడుచుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ మొక్క నిండా నీరే ఎక్కువ శాతం ఉంటుంది. అంటే ప్రతి ఆకులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా స్పర్శ తగలగానే కొన్ని రసాయనక ప్రక్రియల కారణంగా ఈ ఆకుల కణజాలంలోని నీరు స్థానభ్రంశం చెందుతుంది. అలా నీటిని పోగొట్టుకున్న ఆకులు గాలి తీసిన బుడగల్లా చుట్టుకుని ముడుచుకుంటాయి. కొంతసేపటికి ఆకులు విచ్చుకుంటాయి

ఫ్రెండ్స్ ఇది చూడటానికి చిన్న ఆకులతో సన్నగా నేల మీద పాకే మొక్క ప్రాంతాలవారీగా రకరకాల పేర్లతో పిలిచిన గాని దీని ఔషధ గుణాలు మాత్రం అమోఘంగా ఉంటాయి. సమస్య కూడా ఈ మొక్క తీర్చగలదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు తగిస్తుంది. స్త్రీలలో ఋతుక్రమం చక్కగా జరిగేలా చూస్తుంది. అలాగే ముక్కు నుంచి రక్తం కారే సమస్య కూడా ఈ మొక్క తీర్చగలదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అలాగే బోధకాలు కామెర్లు, విరోచనాలు, జ్వరం, గుండె దడ ,పొడ ,కుష్టు వ్యాధి తుంటి నొప్పిని అలాగే శ్వాస సంబంధ రోగాలను కడుపు ఉబ్బరాన్ని స్త్రీలకు సంబంధించిన అనేక రోగాలను నయం చేయడానికి ఈ అత్తిపత్తి మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. అత్తిపత్తి ఆకులను ముద్ద గా నూరి గాయాలపై వేసి కట్టు కడితే గాయాలు త్వరగా మానిపోతాయి. దాని అరికాళ్ళకు రాస్తే అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. అలాగే కళ్ళ మంటలు కూడా తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక మహిళల్లో రుతుక్రమం

Mimosa pudica - Wikipedia

చక్కగా జరగడానికి అత్తిపత్తి ఆకుల పొడి ఒక స్పూను పటిక బెల్లం పొడి రెండు స్పూన్లు తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయం రాత్రి తీసుకుంటే రుతుక్రమం సక్రమంగా వస్తుంది. కడుపునొప్పి కూడా తగ్గుతుంది. ఓవర్ బ్లీడింగ్ సమస్య కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు హెయిర్ ని సంరక్షించుకోవడానికి ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం అయితే ఈ టచ్ మీ నాట్ ఆకుల ముద్దని చక్కగా పేస్ట్ లా చేసి మన కుదుళ్లకు శుభ్రంగా పట్టించిచక్కగా బలంగా దృఢంగా పెరుగుతుంది. అయితే ఇది వారానికి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయి. ముందుగా పత్తి ఆకులను సేకరించి ఎండబెట్టి పొడి చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు పాలలో వేసి ఉదయం రాత్రి తీసుకుంటూ ఉంటే ఈ ఆకులను ముద్దగా నూరి ఆ పైల్స్ పై వేస్తే నొప్పి మంట తగ్గుతాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది