Fishes : చలికాలంలో చేపలు తింటే ఏం జరుగుతుంది.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం తగ్గుతుందా…!!
Fishes : చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చలి ఎక్కువగా పెట్టడంతో ఎంతోమంది వృద్ధులు చనిపోతూ ఉంటారు. ఇప్పుడు విపరీతమైన చలి పుడుతుంది. ఈ టైంలో వివిధ సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ చలికాలపు వ్యాధిని తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాహారాలు ఎక్కువ తీసుకోవడం ప్రధానం చలికాలంలో కాలానికి అనుగుణ వ్యాధులు తగ్గించడంలో చేపలు ఎంతగానో మేలు చేస్తాయి. అని వైద్య నిపుణులు చెప్తున్నారు.. ఎవరైనా ఆహారంలో చేపలను చేర్చుకుంటే అది పోషకాల లోపాలని తీరుస్తూ ఉంటుంది. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వలన ఎన్నో రకాల వ్యాధులను తగ్గిస్తుంది. అన్ని కాలాల పాటు చేపలు తీసుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి.
ఇప్పుడున్న రోజులలో వెంటాడుతున్న వ్యాధులనుండి బయటపడడానికి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ప్రదానం.. చలికాలంలో చేపలు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు : శీతాకాలంలో తరచుగా జలుబు, దగ్గులు సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలతో కూడా ఇది తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లో చాలా ప్రభావంతంగా పనిచేస్తూ ఉంటుంది. చేపలు తీసుకోవడం వలన శరీరంలోని అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ లోపాల్ని తగ్గిస్తుంది. ఇది కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా చలికాలంలో ట్యూనా ఫిష్ సల్మాన్ మెటీరియల్ చాలా ముఖ్యం. చల్లని వాదాల్లో చర్మ సమస్యలు పెరగడం మొదలవుతుంటాయి.
ఈ సమయంలో చర్మం పొడిగా అవుతూ ఉంటుంది. అలాగే చర్మం వచ్చేలా చేస్తుంది. ఈ చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ గ్లోను తిరిగి తీసుకురావడంలో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనిలో ఉండే విటమిన్లు మినరల్స్ తో పాటు విటమిన్ బి12 ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధుల నుండి బయటపడేస్తుంది.. ఇటువంటి పోషకాలు సల్మాన్ ఫిష్ లో ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడతాయి. ఒమేగా త్రీ అధిక కొలెస్ట్రాలపై ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే గుండె జబ్బుల్ని నుంచి బయటపడేస్తుంది. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మెదడు కూడా చాలా మంచి చేస్తాయి. దీని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇది కాకుండా శరీరంలో వచ్చే వాపులు తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి..