Country Chicken Vs Broiler : కోడిలో ఏ కోడి మాంసం తింటే మంచిదో… నిపుణులు చికెన్ గురించి ఏమంటున్నారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Country Chicken Vs Broiler : కోడిలో ఏ కోడి మాంసం తింటే మంచిదో… నిపుణులు చికెన్ గురించి ఏమంటున్నారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Country Chicken Vs Broiler : కోడిలో ఏ కోడి మాంసం తింటే మంచిదో... నిపుణులు చికెన్ గురించి ఏమంటున్నారు...?

Country Chicken Vs Broiler : ప్రస్తుత కాలంలో వెజిటేరియన్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగడం లేదు. అందులో చికెన్ ని మరీ ఎక్కువగా ఇష్టంగా తింటున్నారు. ఇది తక్కువ ధరకే దొరకడం చేత బ్రాయిలర్ చికెన్ అయినా , ఆరోగ్యపరంగా దీనికి తక్కువ మార్కులే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బ్రాయిలర్ కోడిని పెంచేవారు ఎక్కువగా మందులు వినియోగిస్తుంటారు. కానీ మన పాతకాలపు నాటుకోడి మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇది రుచికి, రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ బ్రాయిలర్ కోడి కుదరకే దొరుకుతుంది.ఇంకా, కృత్రిమంగా పెరుగుతుంది. దీని పెంపకం సమయంలో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ వంటివి ఎక్కువగా వాడుతుంటారు. తరచుగా తినే వారికి కొలెస్ట్రాల్ పెరగడం, తక్కువ రోగనిరోధక శక్తి ఏర్పడటం.హార్మోన్ల సమతుల్యత కాకపోవడం.బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వంటి అనేక రోగాలు సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Country Chicken Vs Broiler కోడిలో ఏ కోడి మాంసం తింటే మంచిదో నిపుణులు చికెన్ గురించి ఏమంటున్నారు

Country Chicken Vs Broiler : కోడిలో ఏ కోడి మాంసం తింటే మంచిదో… నిపుణులు చికెన్ గురించి ఏమంటున్నారు…?

Country Chicken Vs Broiler బ్రాయిలర్ చికెన్ లేదా నాటుకోడి చికెన్ రెండిటిలో ఏది బెస్ట్

నాటుకోడి సహజంగా పెరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో చాలా స్వేచ్ఛగా తిరుగుతూ పెరిగే కోడి. కోడి స్వేచ్ఛగా తిరుగుతూ తనకు నచ్చిన ఆహారాన్ని తింటూ ఉంటుంది కాబట్టి ఈ కోడి ఆరోగ్యం. ఈ కోడి శరీరానికి శక్తిని ఇస్తుంది. కోడి ఎలాంటి రసాయన మందులు లేకోకుండా పెరిగే కోడి. కాబట్టి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
. నాటుకోడిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
. శరీర పెరుగుదలకు సహాయపడుతుంది.
. శరీరానికి అవసరమైన తక్కువ కొవ్వు అందుతుంది.
. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపిక.
. రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తుంది.

నాటుకోడి మాంసం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలసటను తగ్గించి, శరీరానికి శక్తిని అందిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపడేలా చేస్తుంది. నాటుకోడిలో ఉండే విటమిన్ డి, కాల్షియం,బి12 విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
. నాటుకోడి తింటే నరాలు బలపడతాయి.
. ఎముకలు కూడా గట్టిగా తయారవుతాయి.
. శరీరానికి శ్రమ తగ్గి శక్తి పెరుగుతుంది.
. ఆడవారికి, గర్భిణీ స్త్రీలకు నాటుకోడి ఆరోగ్యం.
నాటు కోడి గుడ్ల లో ఉన్న ప్రోటీన్, కాల్షియం, గర్భిణీ స్త్రీలకు వారి కడుపులోని శిశువుకు అవసరమైన పోషకాలను ఇస్తుంది.పురుషుల్లో నరాల బలహీనతకు, వీర్య నాణ్యతకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
కోడి ఆరోగ్యానికి మంచిదైన బీపీ లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా తీసుకోకూడదు వేయించి తినడం కన్నా కూరగా చేసుకొని గ్రీల్ చేసినా రూపంలో తింటే మంచిది. ఎక్కువ నూనె వాడితే దాని ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. ధర పరంగా బ్రాయిలర్ చికెన్ చెవ్వకైన, ఆరోగ్యానికి హానికరం కావచ్చు. నాటుకోడి ఖరీదైన, సహజమైన శక్తిని పోషకాలను అందించే గొప్ప ఆహారం.క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో తీసుకుంటే,శరీరానికి ఆరోగ్యం శక్తి అందుతుంది.ఇది మంచి ఎంపిక అని అంటున్నారు నిపుణులు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది