Macadamia : మకాడమీయా ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే...!
Macadamia : మార్కెట్లలో రోజుకు ఒక కొత్త డ్రై ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటే మకడామియా. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు, మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. జింక్ మరియు రాగి అధిక మోతాదులో ఉండడం వలన ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే మకాడమీయా లో మాంగనీస్, విటమిన్ బి 1 కూడా లభిస్తాయి. ఇవి మెదడు చూడు గా పనిచేయడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా మకాడమియా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి అనిపించదు…
Macadamia : మకాడమీయా ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే…!
మాకడమీయ ఎముకలు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో లభించే ఫైబర్ కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. అయితే మకడమీయ నట్స్ లలో మోనోశాచురెటేడ్ అనే మంచి కొవ్వులు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది నేరుగా రక్తంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె సమస్యలను నయం చేస్తాయి. ఆంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే మకడమీయా లో విటమిన్ ఇ , ఫ్లేవనాయిడ్లు కూడా అంతే మోతాదులో ఉన్నాయి. ఇవి నేరుగా గుండె ఆరోగ్యానికి మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాలను తగ్గించడంలో సహాయపడతాయి.
మకాడమీయా నట్స్ తినడం వలన బ్రెయిన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ నట్స్ లో ఉండే ఆంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కీళ్ల నొప్పులు ,వాపు మరియు అర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మకడామియా తినడం వల్ల మలబద్ధకం మరియు అజీర్తి వంటి సమస్య లు తగ్గుముఖం పడతాయి.
Tamarind : చింతపండు అంటేనే చిన్నటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చింతపండునీ తిని ఉంటారు కదా.. చింతపండు…
Loan EMI : నేటి కాలంలో ప్రజలు రుణాల ద్వారా తమ ఆర్థిక కలలను చాలా వరకు సాకారం చేసుకుంటున్నారు.…
Coriander : మనం కొత్తిమీరను ప్రతిరోజు ఏదో ఒక వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొంతమంది మాత్రం దానిని తినేందుకు…
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం 'రైతు భరోసా' rythu bharosa పథకం కింద మూడవ దశలో భాగంగా 3…
SSC : సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్మన్ (GD), మరియు నార్కోటిక్స్ కంట్రోల్…
dry fish : చాలామంది చేపను ఇష్టంగా తింటారు. మరికొందరికి అయితే ఎండు చేపల fish వాసన అంటేనే పడదు.…
Pawan Kalyan : కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ Andhra pradesh డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan…
AP Forest Department Jobs : ఏపీ అటవీశాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.