వృశ్చిక రాశి వారిని నిండా ముంచడానికి ఒక స్త్రీ ఎదురుచూస్తుంది…

వృశ్చిక రాశి వారిని నిండా ముంచడానికి ఒక స్త్రీ ఎదురుచూస్తుంది. మరి ఆమె ఎవరో కాదు. జూలై నెలలో మూడవ వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే కీలక పరిణామాలు ఏంటో తెలుసుకుందాం. దీంతో పాటు వృశ్చిక రాశి వారి లక్షణాలు చేయాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం.. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ కూడా ఉంటుంది.విశాఖ నక్షత్రం నాలుగవ పాదం నక్షత్రం ఒకటి. రెండు మూడు నాలుగు పాదాలను జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు.. మీ ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని క్రియేట్ చేస్తాడు. ఎనిమిదవ స్థానంలో సంచరించే సూర్యుడు పనుల్లో ఆటంకాలు అనవసరమైన విషయాలు మీద కారణంగా అవమానాలు ఎదుర్కోవడం లాంటివి ఇస్తాడు. అయితే కర్కాటక రాశికి మారిన తర్వాత మీ ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని క్రియేట్ చేస్తాడు. సింహరాశిలో కుజుడు ఆశయాన్ని ప్రోత్సహిస్తాడు. స్వల్ప ప్రయాణాలు అభ్యాసన అవకాశాలను తెచ్చి పెడతారు. అదే సమయంలో కుంభరాశిలో శని ఇంట్లో మార్పులను సూచిస్తాడు. తులారాశిలో కేతువు ఏకాంతాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ప్రోత్సహిస్తాడు.

ఈ జులై నెల మూడో వారంలో మీకు కష్టకాల సమయంగా చూపిస్తుంది. వృత్తిపరంగా ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. అయితే అడ్డంకులు ఎదురవుతాయి. మీపై అధికారులు మరియు సహ ఉద్యోగుల నుంచి మీకు తక్కువ మద్దతు లభిస్తుంది. కొంతమంది మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రయత్నిస్తారు.. మీరు పని వాతావరణం లో ఆకస్మిక మార్పులు ఇంకా అధిక పరిపారాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వల్ల మీ సహోదయోగులు లేదా ఇతర వ్యక్తులతో వాదించడం అనేది మానుకోవాలి. ఈనెల మూడవ వారం తర్వాత నుంచి మీకు మంచి సమయంగా చూపిస్తుంది. ఆర్థికంగా అధిక ఖర్చులు ఉంటాయి. కానీ మంచి విషయం ఏంటంటే మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని కూడా పొందుతారు. కాబట్టి ఇది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులలో ఒకరికి చికిత్స చేయడానికి లేదా మీ వాహనాన్ని మరమ్మత్తు చేయడానికి డబ్బు ఖర్చు పెడతారు. మీరు విలాసాలు ప్రయాణాల కోసం డబ్బును ఖర్చు పెడతారు. కొన్ని విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది అయితే ప్రయాణాలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల నుంచి నీకు మద్దతు లభించడంతో కుటుంబ జీవితం బాగుంటుంది.

A woman waits for a Scorpio to drench them

మీరు మీ స్నేహితులలో కొంతమందిని కూడా కలుసుకుంటారు. మరియు వారితో కొంత సమయం గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి లేదా తీర్థయాత్రను సందర్శించడానికి కూడా ప్రయత్నించొచ్చు. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే ఈ నెల మూడో వారంలో మీకు ఒళ్ళు నొప్పులు తలనొప్పి వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ఈ సమస్యను అధిగమించడానికి జాగ్రత్తలు మంచి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారస్తులకు సాధారణ సమయంగా ఉంది. ఎందుకంటే మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు నష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చాలా స్వార్థపరులు అనుకుంటారు. కానీ నిజానికి మీరు స్వార్ధపరులు కాదు ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అన్నివేళలా పనిచేయడానికి సిద్ధంగానే ఉంటారు. జీవితంలో ఎన్నో సుఖాలను పొందాలని మనసా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు వినాశాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు వృశ్చిక రాశి వారు గురు పౌర్ణమి శుక్రవారం గ్రహణాల సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు.

అలాగే సెనగలు దానం చేసిన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది పేదలకు కందులు దానం చేయాలి. ఇక నక్షత్రాన్ని బట్టి చూస్తే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కని వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయం ఏంటంటే తమకు బాగా తెలిసినట్లు మాట్లాడతారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య వినయం వివేకం ఇవన్నీ కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో కూడా వీరికి వేరే సాటి సంచర స్వభావాన్ని కలిగి ఉంటారు..

Recent Posts

Tea |టీ తాగుతూ సిగ‌రెట్ కాలిస్తే ఇక అంతే.. ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి.

Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…

33 minutes ago

Health Tips | యాలకులు .. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధం!

Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…

2 hours ago

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

3 hours ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

4 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

13 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

14 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

15 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

17 hours ago