Solar Eclipse : అక్టోబర్ 14 అమావాస్య + సూర్యగ్రహణం తర్వాత కన్యా రాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Solar Eclipse : అక్టోబర్ 14 అమావాస్య + సూర్యగ్రహణం తర్వాత కన్యా రాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది..!

Solar Eclipse : అక్టోబర్ 14 మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం తర్వాత నుంచి కన్య రాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది. అలాగే ఈ సమయంలో మీ కల కూడా నెరవేరుతుంది. మరి అక్టోబర్ 14 నుంచి కన్య రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. అదే విధంగా వీరి జీవితంలోకి రాబోయే ఆ సమస్య ఏంటి.? దాంతోపాటు మీరు సంబంధించిన కల కూడా ఏంటి అనే విశేషాలు ఈరోజు మనం స్పష్టంగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 October 2023,11:00 am

Solar Eclipse : అక్టోబర్ 14 మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం తర్వాత నుంచి కన్య రాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది. అలాగే ఈ సమయంలో మీ కల కూడా నెరవేరుతుంది. మరి అక్టోబర్ 14 నుంచి కన్య రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. అదే విధంగా వీరి జీవితంలోకి రాబోయే ఆ సమస్య ఏంటి.? దాంతోపాటు మీరు సంబంధించిన కల కూడా ఏంటి అనే విశేషాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకులు కన్య రాశి కిందకు వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి ఉన్నత పదములను అలంకరించే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు. జీవితంలో చాలా సిస్టమాటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో ఆదిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి దన చేకూరుతుంది. ఇతరుల కోసం సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవం ఇస్తారు.

అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగిన ఈ జాతకులకు సమాచారం తెలిసిపోతుంది. కొత్తగా ఏ విషయం నైనా ప్రారంభించేందుకు అనేకసార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలుపెట్టరు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడి కిలోనవుతారు. ఇతరులు చిన్న మాట ఎక్కువే ఇతరుల తప్పును సులభంగా ఎత్తిచూపే జాతకులు తమతప్పులను గుర్తించిన వాటిని సరిదిద్దుకోలేరు. ఇక మహిళలైతే భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. చేసే సమయంలో మీకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం విశ్రాంతి తీసుకోవడం మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి చేయాలి.

After the October 14 new moon plus solar eclipse Virgos will have a big problem

After the October 14 new moon plus solar eclipse, Virgos will have a big problem

కన్య రాశి వారిలో అవివాహితులకు వివాహ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు వివాహం చేసుకోవాలని సమయంలో ఆలస్యం లేదా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిగిలిన గ్రహాల ప్రభావంతో మీకు వివాహానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వివాహం సమయంలో తొందరపడడం లేదా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. మీరు మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవడంలో కాస్త ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అయితే కన్య రాశి వారు ఇప్పటినుంచి తీసుకునే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ జీవితంలో ఒక పెద్ద సమస్య రాబోతుంది. అది కూడా మీ వివాహేతర సంబంధం వల్ల రాబోతోంది.

కనుక కన్య రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహేతర సంబంధాలకు చోటు ఇవ్వకుండా మీరు అలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి కచ్చితంగా మీరు ఈ పద్ధతిని గనుక పాటిస్తే మీరు జీవితంలో ఎంతో నష్టపోతారు. మీరు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీ భాగస్వామి మీకు ఎంతో ద్రోహం చేసినవారి లాగా ఫీల్ అవుతారు. అయితే ఇతరులను తమ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువ మీ సామర్థ్యం కొరకు ఇంకా పేద విద్యార్థులకు ఈ అమావాస్య తర్వాత నుంచి ఆదుకోండి. వారికి కొన్ని పుస్తకాలు విద్యాసామాగ్రి విరాళంగా ఇస్తే మంచిది. కన్య రాశి వారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. ఇక ఈ రాశి వారికి బుధవారం బాగా కలిసొస్తుంది. ఈ రోజున ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతం అవుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది