Libra will come looking for money for them
Libra : తులా రాశి వారు ఎంతో అదృష్టవంతులు కాబోతున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ప్రాణంగండం అనేది పొంచి ఉంది. తప్పించుకునేందుకు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తులా రాశి వారికి ధనం వెతుక్కుంటూ వస్తుంది. ప్రాణగండం విషయంలో కొన్ని పరిహారాలు చేసుకోవడం అన్నది వీరికి చాలా ముఖ్యం. ఈ విశేషాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మన చాప్తి శుక్రుడు రాసి చక్రంలో తులారాశి ఏడవ రాసి అయితే ఈ తులా రాశి వారు ఎందుకు పై ఎత్తు వేటలో చాలా నేర్పరులు అని చెప్పుకోవచ్చు. మీరు చాలా మేధావులుగా గుర్తింపు కూడా పొందుతారు. వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అలాగే తులా రాశి వారు ఎవరికీ లొంగరు. తులారాశి జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది.
అయితే రానున్న పది రోజుల్లో తులా రాశి వారికి ధనం అనేది వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి గురు రాహులు వీరికి సౌభాగ్యాన్ని అందించబోతున్నారు. మరో 10 రోజుల్లో వీరికి ఊహించని మార్పులు తీసుకొస్తారు. మేషరాశిలో ఉన్నటువంటి గురు రాహులు అయితే అదే సమయంలో కుంభరాశిలో శని సృజనాత్మకత మరియు ప్రేమ వ్యవహారాలపై కూడా శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. మీ రాశిలో కేతువు సంచారం ఆధ్యాత్మిక పరివర్తనను కూడా సూచిస్తుంది.. అలాగే పరిహారాలు కూడా చేసుకోవాలి. కేతువుకు సంబంధించినంత వరకు నల్ల నువ్వులు దానం ఇవ్వడం, నల్ల చింత పండు దానం ఇవ్వడం లాంటిది చేస్తూ ఉండాలి.
Libra will come looking for money for them
అలాగే ఉల్లిపాయను వెల్లుల్లి కూడా కేతువుకు సంబంధించిందిగా చెబుతూ ఉంటారు. నిరుపేదలకు కానీ లేదా వృద్ధాశ్రమాలలో కానీ లేదా ఎక్కడైనా సత్రములో కానీ ఉల్లిపాయల్లో వెల్లుల్లి కనక దానం చేసినట్లయితే కేతువు ప్రభావం ప్రతికూల ఫలితాలు అనేవి కొంతవరకు తగ్గుతాయి అని చెప్పుకోవచ్చు. మరి తులా రాశి వారికి ఈ మానసిక ఆందోళన వల్ల ప్రాణగండం అనేది పొంచి ఉంది. అది మీరు ఎంతవరకు మీ మనసుని ప్రశాంతంగా ఉంచగలుగుతారో అంతవరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. లేదంటే ఇదే ప్రాణానికి ముప్పు తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తులా రాశి వారు ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం కూడా వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు.
ఎంత సంపాదించినప్పటికీ కూడా ఖర్చు అధికంగా చేసేస్తూ ఉంటారు. తుల రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. అలాగే తులా రాశి వారు ముఖ్యంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. తులారాశి వారికి శుక్ర గ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాల వెలికి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం ఏ పని ప్రారంభించినా సరే వీరికి శుభ ఫలితాలు అనేవి వస్తాయి.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.