Aries : ఒక స్త్రీ వల్ల మేష రాశి వారికి జరగబోయేది ఇదే.. తప్పక తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Aries : ఒక స్త్రీ వల్ల మేష రాశి వారికి జరగబోయేది ఇదే.. తప్పక తెలుసుకోండి…!

Aries : 350 ఏళ్ల తర్వాత మేష రాశి వారికి వెయ్యి శాతం ఒక స్త్రీ వలన జరగబోయేది ఏమిటో, ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాల కలయిక అనేది కొన్నిసార్లు కొన్ని వందల ఏళ్ల తర్వాత జరుగుతూ ఉంటుంది. అలా ఎన్నో వందల ఏళ్ల తర్వాత జరిగే మార్పుల వలన కొన్ని రాశుల వారి జీవిత జాతకంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి వారి యొక్క లైఫ్ ను మార్చేస్తాయి. అంతేకాదు అనుకున్నా […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Aries : ఒక స్త్రీ వల్ల మేష రాశి వారికి జరగబోయేది ఇదే.. తప్పక తెలుసుకోండి...!

Aries : 350 ఏళ్ల తర్వాత మేష రాశి వారికి వెయ్యి శాతం ఒక స్త్రీ వలన జరగబోయేది ఏమిటో, ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాల కలయిక అనేది కొన్నిసార్లు కొన్ని వందల ఏళ్ల తర్వాత జరుగుతూ ఉంటుంది. అలా ఎన్నో వందల ఏళ్ల తర్వాత జరిగే మార్పుల వలన కొన్ని రాశుల వారి జీవిత జాతకంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి వారి యొక్క లైఫ్ ను మార్చేస్తాయి. అంతేకాదు అనుకున్నా దానికంటే కూడా చాలా గొప్పగా బతికే జాతకం వీరి జీవితంలోకి వస్తుంది. 350 ఏళ్ల తర్వాత మేష రాశి యొక్క జీవితాన్ని పలకరించబోతుంది. ఆ గ్రహాల యొక్క వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించడం జరుగుతుంది. ఆ స్త్రీ యొక్క రాకతో జీవితం పూర్తిగా మారబోతుంది. ఇలా అని జ్యోతిష్య పండితులు చెబుతున్నటువంటి మాటలు. మరి ఆ మార్పులు ఎలాంటివి, ఎటువంటి మార్పుల వలన ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాసి చక్రంలో మేష రాశి అనేది మొదటి రాశి. అశ్వని నక్షత్రం ఒకటి రెండు,మూడు, నాలుగు పాదాలు. బరణి నక్షత్రం ఒకటి, రెండు,మూడు, నాలుగు పాదాలు.కృత్తికా నక్షత్రం ఒకటో పాదం లో జన్మించిన వారు మేష రాశి వారు. మేష రాశి వారి అధిపతి గుజుడు. ఈ రాశి వారి రాశుల అధిపతి గుజుడు కాబట్టి. ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు.జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమంగా సర్దుమనుగుతాయి. ద్వేష సంతానం అంటే. మొదటి సంతన విషయంలో మాత్రం మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల అయితే వీరికి అమితంగా కలిసొస్తూ ఉంటుంది. లేక వారి వల్ల వీరు చాలా నష్టపోతు ఉంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి. ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు చేయటం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే. ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు 350 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ గ్రహల ఆధారంగా కష్టాలకు స్వస్తి చెప్పే టైం వచ్చింది. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరే ఒకరికి సాయం చేసే పొజిషన్ లో ఉంటారు…

లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నీపై ఉండాలి అన్న, మీ ఇంటి వదిలి వెళ్ళకూడదు అనుకుంటే మీకు డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అలాగే విదేశాలకు వెళ్లాలి అని కోరికతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇది మంచి అవకాశం ఇచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే రాబోతున్న రోజులలో మీరు ఏమైనా పనులు ప్రారంభించాలి అనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మీరు ఏ పనిని మొదలుపెట్టిన కూడా వెయ్యి శాతం వరకు సక్సెస్ అవుతారు. మీకు ఎక్కువగా లాభాలు వస్తూనే ఉంటాయి. ఎటువంటి నష్టాలు కూడా మీరు చూడవలసినటువంటి పరిస్థితి అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. నాలుగు తరల వారు కూర్చొని తిన్న కూడా తరగని ఆస్తిని మీరు సంపాదిస్తారు.ఈ రాశి గల వారికి డబ్బు, లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి. 350 ఏళ్ల తర్వాత మేష రాశి వారికి వెయ్యి శాతం ఒక స్త్రీ వల్ల అదృష్టం కలగబోతుంది..

ఆ స్త్రీ ఎవరు : మరి ఆమె ఎవరో కాదు. మీ భార్య. అవును. మేష రాశి వారు నమ్మిన నమ్మకపోయినా. మీ భార్య వాళ్ళ మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలోకి మీ తలరాత మార్చే భార్య రావడం వలన తాను పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. 350 ఏళ్ల తర్వాత మేష రాశి వారికి ఆర్థిక అనుగ్రహం అనేది కలగబోతుంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. అప్పుల బాధలు కూడా తీరిపోతాయి. ఈ కాలంలో మేష రాశి వారు అన్నీ గుడ్ న్యూస్ లే వింటారు. ఇదంతా కూడా మీ భార్యా అదృష్ట కారణంగా జరగబోతుంది. ఇది మాత్రమే కాదు. మరొ కొద్ది రోజుల్లో మేష రాశి వారికి మీ సతి వలన విపరీతమైన ఆస్తి యోగం కూడా కలగబోతుంది. ఇది ఎలా సాధ్యం అంటే. మీ భార్యకు సంబంధించిన పుట్టింటి ఆస్తి ఈ సమయంలో మీకు వస్తుంది. అది కూడా పెద్ద మొత్తంలో రాబోతుంది. మేష రాశిలో పుట్టిన జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు చేయండి చాలు. మీకు అంతా కూడా శుభాలే జరుగుతాయి. ఇప్పుడు మనం చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం.

Aries ఒక స్త్రీ వల్ల మేష రాశి వారికి జరగబోయేది ఇదే తప్పక తెలుసుకోండి

Aries : ఒక స్త్రీ వల్ల మేష రాశి వారికి జరగబోయేది ఇదే.. తప్పక తెలుసుకోండి…!

చేయవలసిన పరిహారాలు

సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ వలన మేష రాశి వారు సమస్యలను అధిగమిస్తారు. అలాగే గురువారం చేసే విష్ణు పూజ వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. మంగళవారం రోజున మీరు హనుమంతునికి చేయబోయే పూజలో చమేలి గాని,జాస్మిన్ ఆయిల్ తో గాని సింధురాన్ని సమర్పించండి. ఇక అదే విధంగా మీరు ఏ పని ప్రారంభించినా సరే ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే. ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది అని చెప్పబడుతుంది. ఆలయంలో పూజారులు,పెద్దలు, మీ తల్లిదండ్రుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవలు చేయండి. ప్రతినెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం, శ్రేయస్సు అనేది లభిస్తుంది. శనివారం ఆలయంలో పూజారులకు నల్ల నువ్వులు,బెల్లం దానంగా ఇవ్వండి. మేష రాశికి చెందిన వారిపై మంగళవారం గ్రహ ప్రభావం అనేది ఉంటుంది. కావున వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీనితో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వస్తుంది. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేష రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 9 మరియు 1.మేష రాశి వారు వారి రాశిని అనుసరించి శ్రీముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు లవోముకి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేక ద్వాదముకి రుద్రాక్షను ధరించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫరి హారాలు మేష రాశి వారికి బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది