
A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : మీరు అనుకున్నవి సాఫీగా జరుగవు. ఆటంకాలతో చికాకులు. అనుకోని ఖర్చులు వస్తాయి. నియంత్రణ లేని రోజుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇంటా, బయటా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం. మహిలలకు పని భారం పెరుగుతుంది. గోసేవ, నవగ్రహ ప్రదక్షణ చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకున్న వాటిని అధిగమిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత, సంతోషం. ఆర్థిక విషయాలు పర్వాలేదు. అనుకున్న సమయానికి మీరు పనులు పూర్తిచేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలు సాధారనంగా ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. శుభవార్తలు వింటారు. అనుకోని అతిథి రాకతో సంతోషం. ప్రేమికులకు మంచి వార్తలు. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం, ప్రయాణాల వల్ల ఉత్సాహం కలుగుతుంది. మహిళలకు శుభవార్తలు. ఆంజనేయారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో పనులు పూర్తిచేయలేక పోతారు. కుటుంబంలో అనుకోని మార్పులు. అన్నదమ్ముల నుంచి వత్తిడులు వస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. విద్యా, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అమ్మవారి దేవాలయంలో పూజ, ప్రదక్షణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
Today Horoscope april 16 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు ; అనుకోని లాభాలు వస్తాయి. అన్నింటా శుభ ఫలితాలు సాధిస్తారు. విలువైన వస్తువులు, వాహనాల కొనుగోలకు ప్రయత్నిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. విందులు, వినోదాలు. ఇష్టదేవతారాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకోని వివాదాలు వస్తాయి. సమస్యలు వచ్చినా మీరు ధైర్యంతో ముందుకుపోతారు. మీ మనస్సు ప్రశాంతత కల్పోతుంది. అప్పులు తీర్చడానికి ప్రయత్నించినా సాధ్యంకాదు. బంధువుల నుంచి వత్తిడి, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి ఫలాలు : మీరు మంచి వార్తలు వింటారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు, లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలలో అనుకూలమైన ఫలితాలు. ఆభరణాలు కొనుగోలు కొంటారు. మహిళలకు వస్త్రలాభం. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. ఆంజనేయస్వామి దండకం పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మంచి శుభదినం. కుటుంబంలో సంతోష వాతావరణం. అనుకోని లాభాలు, ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ఆలోచనలు చేస్తారు. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. రోజు గడుస్తున్న కొద్ది మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా సామాన్యమైన స్థితి, అప్పులు తీరుస్తారు. అనుకోని ఖర్చులు, వృథా ప్రయాసలు చేస్తారు. ఆడంబరాల కోసం ఖర్చు చేసి బాధపడుతారు. మిత్రుల ద్వారా నష్టాలు. కుటుంబంలో అనైక్యత. శ్రీ ఆంజనేయాస్వామి దేవాయలంలో ప్రదక్షణలు, సింధూర ధారణ చేయండి.
మకరరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం బాగా జరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. పిల్లల ద్వారా చికాకులు పెరుగుతాయి.ప్రయాణ అలసట, అనారోగ్య సూచన. ధన సంబంధ విషయాలు సాధారణంగా ఉంటాయి. మహిలలకు పని భారం. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు. ధనలాభాలు, సోదరీ,సోదరుల ద్వారా మంచి వార్తలు, లాభాలు పొందుతారు. ఉల్లాసంగా గడుపుతారు,. ఆఫీస్, వ్యాపారం, విద్యా అన్నింటా అనుకూలతలు ఉంటాయి. ఇష్టదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మీకు పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. భవిష్యత్ ఆలోచనలు చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోంటారు. ఆర్థిక పురోగతి, అన్నదమ్ముల నుంచి సహకారం. విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలం. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.