Today horoscope : అక్టోబ‌ర్ 28 2021 గురువారం మీ రాశిఫ‌లాలు

Today horoscope మేష రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. వత్తిడితో ఈరోజు సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనాన్ని పొదుపు చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు అద్భుతమైన సర్‌ఫ్రైజ్ ఇస్తుంది. దగ్గరలోని దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. వృషభ రాశి ఫలాలు :ఈరోజు లాభాలు గడుపుతారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. కోపం, తాపాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఆఫీస్‌లో అనుకోని మార్పులు. ప్రయాణాలు కలసి వస్తాయి. కుటుంబసభ్యుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. శ్రీ దత్తాత్రేయ కవచం పారాయణం చేయండి.

today horoscope in telugu

Today horoscope మిథున రాశి ఫలాలు : ఈరోజు తగు రక్షణలు తీసుకోని పనులు చేయండి. ఈరోజు కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి ప్రశంసలు. మీ అంచనాలు విఫలమై నిరాశ చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేక విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ధనం విలువ తెలుసుకుంటారు. స్నేహితులతో కొత్త విషయాలు చర్చిస్తారు. మీరోజును జాగ్రత్తగా ప్లాన్ చెయ్యండి. కుటుంబ సబ్యుల నుండి సహకారం తీసుకొండి. క్రొత్త పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో కన్పిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

Today horoscope సింహ రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకువారి స్నేహితుల నుంచి సహకారం పొందుతారు. దీనివల్ల లాభాల బాటలో పయనిస్తారు. కుటుంబ సబ్యులతో కలసి విందులు, వినోదాలు గురించి ప్లాన్‌ చేస్తారు. అనుకోని అతిథి రాకతో మీకు సంతోషం. వైవాహిక జీవితం సాధారణంగా గడుస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు ఎదురుకొంటారు. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు ఫుల్‌ ఎనర్జీతో పనిచేయాల్సిన సందర్భం. ఈరోజు మీ స్నేహితులకు సహాయం చేస్తారు. ఈరోజు మీకు క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వ్యాపారాలు లాభాల గురించి ఆలోచించంకుండా మీ వ్యాపారం మీరు చేసుకోండి. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు వస్తాయి. విద్యార్థులు ఫ్యూచర్‌ ప్లాన్‌ చేసుకోవడానికి ఈరోజు మంచి అవకాశం. కాలభైరవాష్టకం చదవండి.

today horoscope in telugu

తులా రాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక విషయాల పట్ల బాగా జాగురూకతతో ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. కొత్త ప్రదేశాలకు పోవాలనుకునే వారికి ఈరోజు మంచిరోజు.వ్యాపారాలలో కొత్త ప్లాన్‌లు, ఉమ్మడి భాగస్వామితో చేయడానికి మంచిరోజు. ఆనందం కోసం ప్రేమికులు దూరంగా పోతారు. ప్రశాంతత కోసం ఆఫీస్లో మీ పనిని శ్రద్ధతో చేయండి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీరామ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

Today horoscope వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. అవకాశం ఉంటే వ్యాయామం, క్రీడలు ఆడండి. ఆర్థిక పరిస్తితి ధృడంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. ఓపికతో ప్రవర్తించండి. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ సాయిబాబా దేవాలయం ధునిలో కొబ్బరికాయను సమర్పిచండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు పెద్దల నుంచి సహకారం తీసుకొని కొత్త పనులు ప్రారంభించండి. ఒంటరితనం మిముల్ని ఈరోజు వేధిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. విద్యార్థులు భవిష్యత్‌ కోసం ప్లాన్‌ చేసుకుంటారు. వైవాహికంగా జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

Today horoscope మకర రాశి ఫలాలు : ఈరోజు ప్రయాణాలు మీకు మంచి చేస్తాయి. కానీ అలసట, వత్తిడి తప్పవు. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఆఫీస్‌లో మీరు చేసిన పనులకు ప్రశంసలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి శుభకార్య విషయాలు చర్చిస్తారు. శ్రీ దత్త కవచం పారాయణం చేయండి.

today horoscope in telugu

కుంభ రాశి ఫలాలు : ఈరోజు సానుకూలమైన రోజు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఫుల్‌ ఎనర్జీతో పనిచేస్తారు. అనుకోని చోట నుంచి లాభాలు కానవస్తున్నాయి. అదేవిధంగా అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. తగాదాలకు దూరంగాఉ ఉండండి. మీ ప్రియురాలు/ప్రియుడు నుంచి మంచి వార్తలు వింటారు. విద్యార్థులు పోటీపరీక్షలలో మంచి పలితాలు సాధిస్తారు. సాయిబాబా దేవాలయంలో అన్నదానానికి విరాళం ఇవ్వండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేముందు పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగండి. గ్రహచలనం రీత్యా, ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. కుటుంబం నుంచి ఇష్టమైన వార్తలు వింటారు. విద్యార్థులకు బాగా వత్తిడి కానీ అధిగమిస్తారు. ఇష్టమైన ఆహారం, అతిథుల రాకతో మీరు సంతోషంగా ఉంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Recent Posts

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

43 minutes ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

2 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

10 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

11 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

12 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

15 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

16 hours ago