
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలను పొందుఆరు. అన్నింటా మీకు సానుకూలత పెరుగతుంది. కుటుంబంలో చక్కటి సంతోషవాతావరణం. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : శ్రమంగా ఉంటుంది. కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలు. ఆదాయం పర్వాలేదు. వ్యాపారాలలో మాత్రం నష్టం. కీలక విషయాల్లో తొందరపడకండి. ఉపాధి విషయంలో అనుకూలత తక్కువ. వివాదాలకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు పొందుతారు. అమ్మవారి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పాత పెట్టుబడులు లాభాలు తెస్తాయి. ఆనుకోని వారి నుంచి లాభాలు పొందుతారు. విద్యా, వివాహ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాలి. అస్తి విషయాలలో ఇబ్బందులు. కుటంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఖ ర్చులు పెరుగుతాయి. వివాదాలకు ఆస్కారం ఉంది. శ్రీ కాలభైరావాష్టకం చదువుకోండి.
Today Horoscope october 12 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు ధైర్యంతో ముందుకుపోతారు. ఆదాయం తగ్గుతుంది. కానీ అవసరాలు మాత్రం తీరుతాయి. చక్కటి సమయస్ఫూర్తితో సమస్యలను ఎదుర్కొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆఫీస్‌లో పై అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. గణపతిని ఆరాధిస్తే మంచిది.
కన్య రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు. కొన్ని శుభాలు., కొన్ని చెడు వార్తలు వింటారు. పనులలో మందగమనం. ఆర్తికంగా సాధారణ స్థితి. వ్యాపారాలలో చిక్కులు. ఆందోళన పెరగకుండా చూసుకోండి. మహిళలకు పనిభారం. ప్రయాణ సూచన. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ముఖ్యంగా ఇంటా, బయటా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనులలు ఆలోచించి చేయండి. ఇరుగు పోరుగుతో అనవసర వివాదాలు విద్యార్థులకు కష్టంతో కూడిన రోజు. అమ్మవారిని కుంకుమతో అర్చన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు. ఆస్తి విషయాలలో చికాకులు. వ్యాపారాలలో సమస్యలు కానీ అవి పరిష్కారం అవుతాయి. ఆర్తిక మందగమనం. ప్రయాణ సూచన. మహిలలకు పనివత్తిడి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరగుతుంది. శత్రువులపై పై చేయి. ఆర్తిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలం. మహిళలకు చక్కటి ఫలితాలు. ఇష్టదేవతరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు ముఖ్య విషయాలలో పురోగతి కనిపిస్తారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొంటారు. ఆఫీస్‌లో మీకు గౌరవం పెరుగుతుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూల వాతావరణం. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపారాలలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు వస్తాయి. మహిళలకు చికాకులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీన రాశి పలాలు : ఈరోజు పర్వాలేదు. ఆస్తి విసయాలు అనుకూలం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆఫీస్‌లో మంచి వాతావరణబం. ఆర్థికంగా లాభాలు . పాత పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
This website uses cookies.