AIASL రిక్రూట్‌మెంట్ : 1066 పోస్టులకు ఇంటర్వ్యూ
AIASL : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) 1,066 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. AIASL ఖాళీల వివరాలు 1. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – ప్యాసింజర్ : 1 పోస్టు 2. డ్యూటీ మేనేజర్ – ప్యాసింజర్ : 19 పోస్టులు 3. డ్యూటీ ఆఫీసర్ – ప్యాసింజర్ : 42 పోస్టులు 4. […]
ప్రధానాంశాలు:
AIASL రిక్రూట్‌మెంట్ : 1066 పోస్టులకు ఇంటర్వ్యూ
AIASL : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) 1,066 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
AIASL ఖాళీల వివరాలు
1. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – ప్యాసింజర్ : 1 పోస్టు
2. డ్యూటీ మేనేజర్ – ప్యాసింజర్ : 19 పోస్టులు
3. డ్యూటీ ఆఫీసర్ – ప్యాసింజర్ : 42 పోస్టులు
4. జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీసెస్ : 44 పోస్టులు
5. ర్యాంప్ మేనేజర్ : 1 పోస్టు
6. డిప్యూటీ ర్యాంప్ మేనేజర్ : 6 పోస్టులు
7. డ్యూటీ మేనేజర్ – ర్యాంప్ : 40 పోస్టులు
8. జూనియర్ ఆఫీసర్ – టెక్నికల్ 31 పోస్టులు
9. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – కార్గో : 2 పోస్టులు
10. డ్యూటీ మేనేజర్ – కార్గో : 11 పోస్టులు
11. డ్యూటీ ఆఫీసర్ – కార్గో : 19 పోస్టులు
12. జూనియర్ ఆఫీసర్ – కార్గో : 56 పోస్టులు
13. పారా మెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ : 1 పోస్టు
14. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ : 524 పోస్టులు
15. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ : 170 పోస్టులు
16. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ : 100 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య : 1066
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : పోస్టును అనుసరించి ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము : రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థుల ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు : అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి 26 వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
వేదిక : జీఎస్‌డీ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్‌ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబయి.