Railway New Notification : భారీ శుభవార్త… రైల్వే కొత్త నోటిఫికేషన్… పరీక్ష, ఫీజు లేకుండా ఎంపిక…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Railway New Notification : భారీ శుభవార్త… రైల్వే కొత్త నోటిఫికేషన్… పరీక్ష, ఫీజు లేకుండా ఎంపిక…!!

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2024,7:00 pm

Railway New Notification : రైల్వే శాఖ నుండి మరో కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల అయినది. ఈ నోటిఫికేషన్ వలన దక్షిణ రైల్వేలో పరీక్ష లేకుండానే మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని ఈ పోస్టులను అప్లై చేసుకోండి.. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలోనే రైల్వే ఉద్యోగాల ఆన్ లైన్ కోచింగ్ అనేది ప్రస్తుతం మన INB jobs APP లో కేవలం రూ.499 మాత్రమే… RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్ లైన్ మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్సు రూ.499 మాత్రమే.. బ్యాంకు,SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం రూ.499/-

మీ వాట్సాప్ కి ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అనుకుంటే వెంటనే మీరు ఆ వాట్సాప్ చానల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది..

Join our what’s App channel : Thetelugunews

Railway New Notification భారీ శుభవార్త రైల్వే కొత్త నోటిఫికేషన్ పరీక్ష ఫీజు లేకుండా ఎంపిక

Railway New Notification : భారీ శుభవార్త… రైల్వే కొత్త నోటిఫికేషన్… పరీక్ష, ఫీజు లేకుండా ఎంపిక…!!

* నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : దక్షిణ రైల్వే.
* మొత్తం పోస్టుల సంఖ్య : 01
* భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్.
* అర్హతలు : 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో పూర్తి చెయ్యాలి.
* స్టేఫండ్ : 7,700/.
* అప్లై విధానం : ఆన్ లైన్.
* ఎంపిక విధానం : ఎలాంటి పరీక్ష లేదు మార్కుల ఆధారంగా సార్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి అప్పుడు ఎంపిక చేస్తారు..
* ఫీజు : లేదు.
* అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-05-2024.
* అప్లికేషన్ చివరి తేదీ : 20-06-2024.

ఈ పోస్టులకు అర్హత కలిగినటువంటి వారు కింద ఇచ్చిన లింకులపై క్లిక్ చేసి అన్ లైన్ విధానములో అప్లై చేసుకోవచ్చు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది