SBI Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ఫీజు, పరీక్ష లేకుండా SBI లో ఉద్యోగాలు…!
SBI Jobs : ప్రముఖ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన SBI Card నుంచి KYC Support Associates,Executives Associated అనే పోస్టులకు దరఖాస్తులను కోరుకుంటున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునేటటువంటి వారు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి సమాచారం వివరాలు మీరు తెలుసుకొని వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.
మీ వాట్సాప్ కు ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాలు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మా వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
Join our What’s App Channel : Thetelugunews
ఈ పోస్టులకు మహిళలు మరియు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
కంపెనీ పేరు : SBI Card.
భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్లు :
KYC Support Associated, Executives Associated.
విద్యా అర్హత :
KYC Support Associated, Executives పోస్టుకు అర్హతకు సంబంధించినటువంటి ఏదైనా డిగ్రీ.
•Associated పోస్టులకు అర్హత వచ్చి B.com /BBA.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఖాళీల వివరాలు తెలపలేదు.
జీతము : 25,800/- నుంచి 29,160/- జీతం అనేది వస్తుంది.
కనీస వయస్సు : 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసేందుకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లై చేసుకునే విధానం :
ఆన్ లైన్ లో మీ వివరాలను నమోదు చేసి తర్వాత అప్లై చేసుకోండి.
ఎంపిక విధానం : అప్లై చేసినటువంటి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది.
చివరి తేదీ : 04-07-2024 లోపే అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి వారు క్రింద ఉన్నటువంటి లింక్స్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానములో మీ వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు…