Army Public School : సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు.. నెల‌కు జీతం 52500..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Army Public School : సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు.. నెల‌కు జీతం 52500..!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 May 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Army Public School : సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు.. నెల‌కు జీతం 52500..!

Army Public School : ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 20 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Army Public School సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు

Army Public School : సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు

పోస్టు పేరు-ఖాళీలు

1. వైస్ ప్రిన్సిపాల్ : 01
2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 01
మొత్తం ఖాళీల సంఖ్య : 02

అర్హత :

పోస్ట్ మరియు పని అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ, పిజి, బి.ఎడ్.

వయస్సు:

జూన్ 20, 2025 నాటికి 55 సంవత్సరాలు.

జీతం :

వైస్ ప్రిన్సిపాల్‌కు నెలకు రూ.52,500, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు రూ.42,400.

దరఖాస్తు ప్రక్రియ :

ఆఫ్‌లైన్.

చిరునామా :

ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కె పురం, సికింద్రాబాద్-500056.
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 20, 2025.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది