Jobs : 12th అర్హతతో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో పోస్టింగ్..!
ప్రధానాంశాలు:
Jobs : 12th అర్హతతో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో పోస్టింగ్..!
Jobs : భారతదేశంలోని India ప్రముఖ టెక్ సంస్థలలో Tech Company ఒకటైనటువంటి కాన్సెంట్రిక్స్ concentrix నుండి తాజాగా రిప్రజెంటేటివ్ మరియు ఆపరేషన్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ Job Notification విడుదల కావడం జరిగింది. ఇక ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారు హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో ఉద్యోగాలను పొందుతారు. ఇక ఈ ఉద్యోగాలకు స్త్రీ మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైన Concentrix నుండి విడుదల కావడం జరిగింది.
Jobs ఖాళీలు…
ఈ నోటిఫికేషన్ ద్వారా రిప్రజెంటీటివ్ మరియు ఆపరేషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Concentrix Jobs జీతం ..
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి దాదాపు 25వేల జీతం ప్రతినెల ఇవ్వబడుతుందిి.
Concentrix Jobs అనుభవం…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
Concentrix Jobs జాబ్ లొకేషన్…
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి విశాఖపట్నం లేదా హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.
Concentrix Jobs విద్యార్హత…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 12th /Any Degree విద్యార్హత కలిగి ఉండాలి.
Concentrix Jobs రుసుము…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Jobs : 12th అర్హతతో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో పోస్టింగ్..!
వయస్సు…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం…
పరీక్ష లేదా ఇంటర్వ్యూ , HR ఇంటర్వ్యూ , సర్టిఫికెట్ వెరిఫికేషన్ దశల్లో ఎంపిక ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.
అప్లై చేయు విధానం….
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.