7th Pay Commission : ప్రభుత్వం కీలక ప్రకటన… ఉద్యోగులకు కిర్రాక్ గుడ్ న్యూస్… బంపర్ బోనాంజా….!
ప్రధానాంశాలు:
7th Pay Commission : ప్రభుత్వం కీలక ప్రకటన... ఉద్యోగులకు కిర్రాక్ గుడ్ న్యూస్... బంపర్ బోనాంజా....!
7th Pay Commission : ప్రభుత్వం కీలక ప్రకటనతో ఉద్యోగులకు శుభవార్త అందించింది. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే అసలు ప్రభుత్వమే ఎటువంటి ప్రకటన చేసింది. ఎటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరికి ప్రయోజనం ఉంది. వంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. 3.64 శాతం చొప్పున రెండు డిఏ ల రిలీజ్ చేస్తూ ఉత్తీర్ణత ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పాలి. ఏప్రిల్ నెల సాలరీ తో కూడిన డిఏ తో పాటు జూలై నెల శాలరీ తో కూడిన మరొక ఉద్యోగులకు ఇవ్వనుంది.
దీంతో మొత్తం డి ఏ 33.67% చేరుతుంది. దాని వలన ఉద్యోగుల చేతికి గతంలో కన్నా అధిక మొత్తం చేతికి వస్తుందని చెప్తున్నారు.. అలాగే ఇంకోవైపు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లకి సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ డిమాండ్ల సౌకర్యం కోసం డిసెంబర్ 12 నుంచి జనవరి 22 వరకు అంగన్వాడీలు చేసిన సమ్మె కాలానికి జీతం చెల్లింపులకు కీలకపాటని ప్రకటన ఇచ్చారు.. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు వెల్లడించింది. దాని వలన అంగన్వాడీలు కూడా ఊరట కలిగిందని తెలుస్తోంది. సమ్మె కాలానికి కూడా శాలరీ లభిస్తుందని చెప్పవచ్చు.
దానివలన చాలామందికి ప్రయోజనం కలుగుతుందని తెలుస్తోంది.. ఇక అలాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ఉద్యోగులకు బంపర్ శుభవార్త అందిన విషయం తెలిసింది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డి ఎ ఫోర్ శాతం మేర పైకి చేరింది. ఇది చాలా సానుకూల అంశం అని తెలుస్తోంది.. డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50/ శాతానికి పెంచింది. జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ వెల్లడించారు. ఉద్యోగుల వేతనాలు పై పైకి చేరుతాయని ఆయన తెలిపారు.. ఇక ఈ శుభవార్తతో ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు..