Chandrayaan 3 : చంద్రయాన్ 3 పై పెద్ద శుభవార్త చెప్పిన ఇస్రో… చంద్రయాన్ 3 నుండి మొదలైన సంకేతాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrayaan 3 : చంద్రయాన్ 3 పై పెద్ద శుభవార్త చెప్పిన ఇస్రో… చంద్రయాన్ 3 నుండి మొదలైన సంకేతాలు..!

Chandrayaan 3 : 1969 లో అమెరికా అంతరిక్ష సంస్థ నాశ చంద్రుడు మీదకు తన వ్యోమగామల్ని పంపించింది. ఆ తర్వాత 1972 వరకు 12 మంది వ్యూమన్ ని చంద్రుడు మీదికి పంపి అక్కడి శిలలలో మట్టిని భూమ్మీదికి తీసుకొచ్చింది. పరిశీలించిన నాసా వాటిలో నీటి జాడలు లేవని తేల్చింది. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు చంద్రుడు ఉపరితలం పూర్తిగా అనుకొని ఉందని తెలిపారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల వరకు చంద్రుడు మీద నీటి జాడ […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrayaan 3 : చంద్రయాన్ 3 పై పెద్ద శుభవార్త చెప్పిన ఇస్రో... చంద్రయాన్ 3 నుండి మొదలైన సంకేతాలు..!

Chandrayaan 3 : 1969 లో అమెరికా అంతరిక్ష సంస్థ నాశ చంద్రుడు మీదకు తన వ్యోమగామల్ని పంపించింది. ఆ తర్వాత 1972 వరకు 12 మంది వ్యూమన్ ని చంద్రుడు మీదికి పంపి అక్కడి శిలలలో మట్టిని భూమ్మీదికి తీసుకొచ్చింది. పరిశీలించిన నాసా వాటిలో నీటి జాడలు లేవని తేల్చింది. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు చంద్రుడు ఉపరితలం పూర్తిగా అనుకొని ఉందని తెలిపారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల వరకు చంద్రుడు మీద నీటి జాడ కోసం ప్రయత్నాలు కూడా జరగలేదు. కానీ 1990లో చంద్రుని చీకటి భాగంలో గడ్డకట్టిన మంచు రూపంలో మీరు ఉండొచ్చు అన్న అభిప్రాయాలు వినిపించాయి. దీంతో నాసా ప్రయోగించిన ప్రాంతాల్లో చంద్రుడు దగ్గర అభిప్రాయాలకు బలం చేకూర్చాయి. కానీ కచ్చితంగా నీటి జాడల్ని మాత్రం కనిపెట్టలేదు. దశాబ్దాలకు పైగానే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ చంద్రుడి మీద సంగతి కనిపెట్టగలిగింది. కనిపెట్టగలిగింది. అప్పటివరకు నాసా చేసిన ప్రయోగాల్లో ఎక్కడా కూడా చంద్రునిపై నేటి జాడలు స్పష్టంగా గుర్తించేలా ఫలితాలు రాలేదు.

ఇది కొత్త ఆశలను చిగురించేలా చేస్తుంది. అంతరిక్ష చరిత్రలో భారత పేరు సువర్ణ అక్షరాలతో లెక్కించేలా చేసిన ప్రయోగం సందడి ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా అత్యంత తక్కువ బడ్జెట్లో చేపట్టిన చంద్రుడు ప్రయోగం జాబిల్లి దక్షిణ ధ్రువం పై సక్సెస్ పాత్ర ఎనలేని చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 23వ తేదీన దక్షిణ ధ్రువం పై కాలుపెట్టిన విక్రమ్ ల్యాండర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేసింది. ఇక జాబిల్లిపై చీకటి కావడంతో లాండరులను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపించింది. అయితే 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యుడు వచ్చినా కానీ లాండర్ లేవలేదు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రయాన్ గురించి దక్షిణ ధ్రువం వద్ద ప్రస్తుతం స్లీప్ మోడ్ లో ఉన్న పరికరాల నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు అధికారులు శుక్రవారం బెంగళూరులో ప్రకటించారు.

అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రుడిలో అమెరికా అంతరిక్ష పరిశోధనలు అమర్చారు. దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని శాస్త్రవేత్తలు వివరించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి ఎల్లారీ నుంచి తమకు సంకేతాలు అందినట్లు తెలిపింది. ఇక చంద్రుడి వివిధ సంస్థలకు చెందిన కానీ మాత్రం నిరంతరం పనితీరు కనపరుస్తూనే ఉందని ఇస్రో తెలిపింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్లారీ పర్యవేక్షణ మొదలవుతుందని చెప్పింది. ఈ పరికరం పై పనిచేసేలా తయారు చేశారు. చంద్రుడు దక్షిణ ధ్రువంలో సేవలు చేస్తున్న భాగంగా విక్రమ్ ల్యాండర్ గత ఏడాది ఆగస్టు 23వ తేదీన చంద్రుడు దక్షిణ ధృవం పై విజయవంతంగా దిగిందిm 14 రోజుల పాటు ప్రజ్ఞా రోవర్ తో పాటు జాబిల్లిపై పరిశోధనలు చేసి భూమికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది