Good News : వినియోగదారులకు గుడ్ న్యూస్ ₹150 రూపాయలకే గ్యాస్ సిలిండర్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : వినియోగదారులకు గుడ్ న్యూస్ ₹150 రూపాయలకే గ్యాస్ సిలిండర్..!!

Good News : ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. పేదవాడు బతికే పరిస్థితులు ఎక్కడ కనిపించటం లేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ఒక్కసారిగా అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోయాయి. ఏ రోజుకు ఆరోజు బతికే పేదవాడు అనేక అవస్థలు పడుతున్నాడు. భారతదేశంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఇంకా గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో గత కొంతకాలంగా తగ్గేదేలే అన్న తరహాలో వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో పేటీఎం ఎల్పిజి సిలిండర్ పై […]

 Authored By sekhar | The Telugu News | Updated on :22 June 2023,11:00 am

Good News : ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. పేదవాడు బతికే పరిస్థితులు ఎక్కడ కనిపించటం లేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ఒక్కసారిగా అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోయాయి. ఏ రోజుకు ఆరోజు బతికే పేదవాడు అనేక అవస్థలు పడుతున్నాడు. భారతదేశంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఇంకా గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో గత కొంతకాలంగా తగ్గేదేలే అన్న తరహాలో వ్యవహరిస్తూ ఉంది.

ఇటువంటి పరిస్థితులలో పేటీఎం ఎల్పిజి సిలిండర్ పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం లావాదేవీలు చాలా వరకు డిజిటల్ పేమెంట్ రూపంలో జరుగుతూ ఉండటంతో పేటీఎం ప్లాట్ఫారం వేదికగా వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అంటే కేవలం ఒక గ్యాస్ సిలిండర్ 150 రూపాయలకే అందుకునే అవకాశం పేటీఎం కల్పిస్తుంది. సిలిండర్ బుక్ చేసుకునేవారు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ₹1150. ఈ క్రమంలో పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే ఏకంగా వెయ్యి రూపాయలు వరకు క్యాష్ బ్యాక్ అందించనుందట. దీంతో 150 రూపాయలకే ఒక గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

good news for consumers gas cylinder for 150 rupees only paytm bumper offer

good news for consumers gas cylinder for 150 rupees only paytm bumper offer

ఏకంగా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పొందుకోవచ్చు. అయితే ఇది కొంతమంది కస్టమర్లకే వర్తిస్తుందని సమాచారం. ప్రతి వేయవా పేటీఎం కస్టమర్ మాత్రమే ఈ ఆఫర్ అందుకోవచ్చని పేటియం సంస్థ తెలియజేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది