New Scheme : గుడ్ న్యూస్… మహిళలకు రూ.11,000 ఇవ్వనున్న మోదీ సర్కార్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

New Scheme : గుడ్ న్యూస్… మహిళలకు రూ.11,000 ఇవ్వనున్న మోదీ సర్కార్…!

New Scheme : మోదీ మహిళల కోసం ఎన్నో రకాల స్కీములను అందివ్వడం జరిగింది.. ఇప్పుడు ఇంకొక కొత్త స్కీంతో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పాడు. మహిళలు డబ్బులు ఆదా చేయడానికి వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడానికి మద్దతు ఇవ్వడానికి సాధికారత కల్పించడానికి ప్రభుత్వం సామాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని మొదలుపెట్టింది. తక్కువ వడ్డీతో రెండు సంవత్సరాల పాటు మహిళల పేరిట గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్ సౌకర్యం కల్పించేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. వడ్డీ […]

 Authored By tech | The Telugu News | Updated on :5 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  New Scheme : గుడ్ న్యూస్... మహిళలకు రూ.11,000 ఇవ్వనున్న మోదీ సర్కార్...!

New Scheme : మోదీ మహిళల కోసం ఎన్నో రకాల స్కీములను అందివ్వడం జరిగింది.. ఇప్పుడు ఇంకొక కొత్త స్కీంతో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పాడు. మహిళలు డబ్బులు ఆదా చేయడానికి వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడానికి మద్దతు ఇవ్వడానికి సాధికారత కల్పించడానికి ప్రభుత్వం సామాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని మొదలుపెట్టింది. తక్కువ వడ్డీతో రెండు సంవత్సరాల పాటు మహిళల పేరిట గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్ సౌకర్యం కల్పించేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. వడ్డీ రేటు 7.5% ఉంది. నిబంధనలు ప్రకారం ఇది త్రైమాసికానికి మారుతూ వస్తుంది. వడ్డీ రేటు 7.5% ఉంది నిబంధనలు ప్రకారం ఇది త్రైమాసికానికి మారుతూ వస్తుంది.. మహిళ సమాన సేవింగ్ సర్టిఫికెట్ మహిళా స్వయంగా తన పేరు ఎకౌంటు ఓపెన్ చేయాలి. లేదా వారి పిల్లల పేరిట కూడా ఖాతా తెరవచ్చు.

ఇక దీనిలో చేరాలనుకునే మహిళ హెడ్మస్టర్లు 2020 5 మార్చి 31 లోపల నింపాల్సి ఉంటుంది.
దీనిలో ఒక గరిష్ట పరిమితి రెండు లక్షలు అంతకుమించి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. రెండు సంవత్సరాల తర్వాత ఈ టర్మ్ అయిపోతుంది. ఫామ్ 2 ఫిలప్ చేసి డబ్బులు తీసుకోవచ్చు.. మీరు ఒకవేళ మీరు 10000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తీరేవరకు ప్రస్తుతం రేటు ప్రకారం లాభాన్ని పొందుతారు.. దీనిలో కనీసం 10,000 నుంచి డిపార్ట్ చేయ డిపాజిట్ చేయవచ్చు ఆ తర్వాత 100 మల్టిపుల్స్ తో అంటే 1000 రూపాయలు నుంచి 1100, 1200 ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఎంత డిపాజిట్ చేసిన ఒకేసారి చేయాలి..
సరియైన వివరాలతో దరఖాస్తు ఫామ్ ని ఫీల్ చేయండి. డిక్లరేషన్ అలాగే నామినేషన్ వివరాలను నింపండి.

దరఖాస్తు ఫారం డిపాజిట్ మొత్తము అవసరమైన పత్రాలను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కి ఇవ్వండి విజయవంతంగా సమర్పించిన తర్వాత మీ పథకం పెట్టుబడిని ధ్రువీకరించే ధ్రువీకరణ పత్రాన్ని కూడా మీరు పొందుతారు.. ఈ పథకం తపాలా శాఖ ద్వారా ఏప్రిల్ ఒకటి 2023 నుండి అమలులోకి వచ్చింది. ఆసక్తిగల మహిళలు పెట్టుబడిదారులు ఖాతా ప్రారంభ పారము కేవైసీ డాక్యుమెంట్ కొత్త ఖాతాదారుల కోసం కేవైసీ ఫారం డిపాజిట్ మొత్తం చెక్ తో పాటు సమీపంలో పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వొచ్చు.. ఈ చిన్న పొదుపు పథకాన్ని అందిస్తున్న అర్హత కలిగిన బ్యాంకులు ప్రస్తుత జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందుబాటులో ఉంటాయి..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది