Ration Card : మీరు రేషన్ కార్డ్ ని కలిగి ఉన్నారా..? అయితే గ్యాస్ సిలిండర్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : మీరు రేషన్ కార్డ్ ని కలిగి ఉన్నారా..? అయితే గ్యాస్ సిలిండర్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం…!

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Ration Card : మీరు రేషన్ కార్డ్ ని కలిగి ఉన్నారా..? అయితే గ్యాస్ సిలిండర్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం...!

Ration Card : మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలబడుతున్న కేంద్ర ప్రభుత్వం.. పేద కుటుంబాలని ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఉంది గవర్నమెంట్.. ప్రస్తుతం రేషన్ కార్డు ఉంటే గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారట.. దీనికోసం రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆధార మరియు బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేసి ఉండాలి. ఉచిత గ్యాస్ అలాగే గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి మీరు బిపిఎల్ రేషన్ కార్డు పొంది ఉండాలి. ఈ స్కీం అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని నరేందర్ మోడీపై ఉంటుంది.2016లో మోడీ అమలు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన గురించి ఇప్పుడు మాట్లాడారు.. ప్రధాని మోదీ ఉజ్వల్ యోజన ద్వారా దేశంలోని పేద మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు..

మీకు బిపిఎల్ రేషన్ కార్డు ఉన్నట్లయితే ప్రభుత్వం వెబ్సైట్ www. Pmuy.gov.in కి వెళ్లి అప్లై చేసుకుంటే ఈ ప్రధానమంత్రి పథకం కింద మూడు సిలిండర్లను ఫ్రీగా పొందవచ్చు..
ఈ స్కీం పొందడం కోసం తప్పకుండా బిపిఎల్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కూడా లింక్ చేసి ఉండాలి.
ఈ స్కీం ఎవరు పొందగలరు: 18 సంవత్సరాలు పైబడిన భారతీయ పౌరులు ఈ స్కీంని పొందవచ్చు..
ఎల్పిజి కనెక్షన్ లేని బిపిఎల్ అంటే పేద కుటుంబానికి చెందిన మహిళ అయితే అది వెనకబడిన తరగతి చెందిన అంటే ఎస్సీ మరియు ఎస్టీలకు చెందిన మహిళ అయితే ఈ స్కీంను పొందగలరు.

Ration Card : ప్రధానమంత్రి ఉజ్వల యోజన కోసం ఎలా అప్లై చేయాలి

WWW. Pmuy. gov.in లో దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేయండి. ఈ ఫామ్ కి సంబంధించిన వివరాలను సరిగ్గా పూరించండి. అలాగే సమీపంలో ఎల్పిజి గ్యాస్ పంపిణీ కార్యాలయానికి అందించండి.. దరఖాస్తు సరిగ్గా ధ్రువీకరించిన తర్వాత అది సరి అయిందా.. కాదా.. అని తనిఖీ చేసిన తర్వాత మీకు సంబంధించి గ్యాస్ మార్కెట్ సిలిండర్ జారీ చేయబడుతుంది..

Ration Card మీరు రేషన్ కార్డ్ ని కలిగి ఉన్నారా అయితే గ్యాస్ సిలిండర్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం

Ration Card : మీరు రేషన్ కార్డ్ ని కలిగి ఉన్నారా..? అయితే గ్యాస్ సిలిండర్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం…!

ఈ స్కీం కి కావలసిన పత్రాలు; 1)బిపిఎల్ సర్టిఫికెట్ తో పాటు చిరునామా రుజువు..
2)బిపిఎల్ రేషన్ కార్డు మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో..
3) కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ పాస్ బుక్ వివరాలు..
4) ఈ సందర్భంలో కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించాలి..ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన; ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద బిపిఎల్ రేషన్ కార్డు హోల్డర్లు అంటే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు కనెక్షన్ గ్రూప్ 1600 వడ్డీ లేని రుణం.. మరియు గ్యాస్ స్టవ్ సిలిండర్ కూడా ఇవ్వబడుతుంది. ఈ విధంగా బిపిఎల్ రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబం ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ప్రభుత్వం సహాయాన్ని అందజేస్తుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది