Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా చాలా కాస్ట్ లీ అయిపోయింది. ఒకప్పుడు వెండిని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు వెండి కొనాలంటే కూడా వేలకు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ కొన్ని రోజులు తగ్గాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

Advertisement

08 May 2022 today gold Rates in Telugu states

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాముకు 22 క్యారెట్లకు రూ.4610 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.45 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.46,100 గా ఉంది. 10 గ్రాముల మీద రూ.450 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5029 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.49 గా ఉంది. 10 గ్రాములకు రూ.50,290 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.490 తగ్గింది.

Advertisement

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,390 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,700 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.46,100 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.50,290 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.46,100 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.50,790 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాముకు ఇవాళ రూ.61 ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 0.55 పైసలు తగ్గింది. 10 గ్రాములకు రూ.610 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5.50 తగ్గింది. కిలో వెండి ధర ఇవాళ రూ.61,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.550 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.654 కాగా.. కిలో వెండి ధర రూ.65400 గా ఉంది.

Advertisement

Recent Posts

Devara Trailer Review : దేవర ట్రైలర్ రివ్యూ

Devara Trailer Review : ఎన్ టీ ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మరో ఐదు రోజుల్లో…

37 mins ago

Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..!

Nagarjuna  : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజురోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ వ‌యోలెంట్‌గా మారుతుండ‌డంతో షో మంచి మజా…

3 hours ago

Brinjal : ఈ ఐదు రకాల సమస్యలు ఉన్నవారు… వంకాయ అస్సలు తినకూడదు… ఎందుకంటే…??

Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి…

4 hours ago

Jobs in LIC : ఎల్ఐసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. జీతం నెల‌కు రూ.30 వేలు

Jobs in LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో…

5 hours ago

Walking : ప్రతిరోజు ఉదయం చెప్పులు లేకుండా నడిస్తే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Walking : మనం ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నడవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే చెప్పులు…

6 hours ago

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం…

7 hours ago

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ…

8 hours ago

Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం అర్హత ప్రమాణాలు.. ఆదాయ ప‌రిమితులు..!

Ration Cards : తెలంగాణ‌లో కొత్త రేషన్‌కార్డుల జారీకి అర్హత ప్రమాణాలను పరిశీలించి సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం…

9 hours ago

This website uses cookies.