Today Gold Rates : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలివే.!
Today Gold Rates : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గి ఆ తర్వాత స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరల్లో మళ్ళీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో నిన్న బంగారం ధరలు మళ్ళీ పెరగగా.. తెలుగు రాష్ట్రాల్లో నేడు మళ్ళీ కాస్త పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 650 గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 640 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 640 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49, 640 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో కూడా మార్పు కనిపిస్తోంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 800 తగ్గి ఆయా చోట్ల ప్రస్తుతం రూ. 67, 700 గా ఉంది.

2022 january 28 today gold rates in telugu states
అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.