Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగానే బంగారం ధ‌ర‌లు, వెండి రేట్లు ఎలా ఉన్నాయి?

Advertisement
Advertisement

Today Gold Rates : అంత‌ర్జాతీయంగా నెలకొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌ల‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల‌లో బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గుతూనే వ‌చ్చాయి. దేశీ మార్కెట్‌లో జూలై 26న బంగారం ధరలు స్థిరంగానే కొనసాగాయి. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. వెండి ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 51,160 వద్ద నిలకడగా ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 46,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.

Advertisement

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160గా ఉంది.

Advertisement

26 July 2022 Today Gold Rates In Telugu States

Today Gold Rates : పెద్దగా మార్పులు లేవు..

ఈ నెల గరిష్ట స్థాయి నుంచి చూస్తే 24 క్యారెట్ల పసిడి రేటు ఏకంగా రూ. 2,300 వరకు పతనమైంది. అదే నెల ఆరంభం నుంచి చూస్తే బంగారం రేటు దాదాపు రూ. 900 దిగి వచ్చింది. ఇక వెండి విష‌యానికి వ‌స్తే వెండి రేటు నెల ఆరంభంలో కేజీకి రూ. 65,300 వద్ద ఉండేది. అయితే తర్వాత ఈ సిల్వర్ రూ. 60,400 స్థాయికి కూడా క్షీణించింది. అంటే వెండి ధర ఏకంగా రూ. 5 వేలు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. నేడు వెండి ధరలు రూ.100 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,100 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.61,100గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 54,900గా ఉంది.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

8 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.