Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ.. ఇవాళ మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Advertisement

Advertisement

ఇవాళ ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4785 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5220 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.47,900 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,250 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,200 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.47,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.52,200 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. వెండి ధర ఒక గ్రాముకు రూ.62.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 70 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.624 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.7 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,400 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.700 పెరిగింది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.685 గా ఉండగా.. కిలో వెండి ధర రూ.68500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.624 కాగా.. కిలో వెండి ధర రూ.62400 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.685 కాగా.. కిలో వెండి ధర రూ.68500 గా ఉంది.

Advertisement

Recent Posts

Konda Surekha : నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ రిప్లై

Konda Surekha : ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ అటవీ, పర్యావరణ…

2 hours ago

Allu Arjun : అల్లు అర్జున్ ప్రెస్ మీట్ .. ఫ్యాన్స్ మ‌ధ్య వివాదాలు తారాస్థాయికి ?

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. పుష్ప‌…

3 hours ago

Vasireddy Padma : వైసీపీకి గుడ్ బై చెప్పాక జ‌గ‌న్‌పై క‌డుపులో ఉంద‌తా క‌క్కేసిన వాసిరెడ్డి ప‌ద్మ‌

Vasireddy Padma : వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు.ఎంపీలు, ఎమ్మెల్సీలు,…

4 hours ago

NICL Assistant Recruitment : 500 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు NICL అధికారిక వెబ్‌సైట్…

5 hours ago

Vangaveeti Radha Krishna : వంగ‌వీటి రాధాకృష్ణ ద‌శ తిర‌గ‌నుందా.. మంత్రి ప‌ద‌వి వ‌రించే ఛాన్స్.!

Vangaveeti Radha Krishna : తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయవాడ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్…

6 hours ago

Vishnu Priya : విష్ణుప్రియ‌కి కోలుకోలేని దెబ్బ వేసిన పృథ్వీ.. య‌ష్మీ ప్లాన్ స‌క్సెస్ అయిన‌ట్టేనా?

Vishnu Priya : బిగ్ బాస్ షోలో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. గ‌త ఆదివారం నాగ మణికంఠ ఎలిమినేట్…

7 hours ago

Hand Rubbing : మనసుకు చేతులు రుద్దటానికి అసలు సంబంధం ఏముందని అనుకుంటున్నారా… ఉంది… అదేమిటో తెలుసుకోండి…??

Hand Rubbing : మనలో చాలామంది అప్పుడప్పుడు రెండు చేతులను రుద్దుతూ ఉంటారు. అయితే ఈ రెండు అరచేతులను రుద్దటం…

8 hours ago

Curd : పెరుగు తోడు లేకుండా కూడా తోడుకుంటుంది… ఎలాగో తెలుసా…!!

Curd : మన భోజనంలో ప్రతిరోజు పెరుగు ఉండి తీరాల్సిందే. మనకు ఖచ్చితంగా భోజనం చివరిలో ఒక ముద్ద పెరుగన్నం…

9 hours ago

This website uses cookies.