7th Pay Commission : కమీషన్.. రాస్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీవాళి కానుక..!
ప్రధానాంశాలు:
7th Pay Commission : కమీషన్.. రాస్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీవాళి కానుక..!
7th Pay Commission : దీపావళికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచగా డీ ఆర్ పెంపు జ్కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంప్లాయీస్ కి దీపావళి కానుక అందించింది. కోట్లాది మంది ఎంప్లాయీస్, పెన్షనర్లకు డీఏ తో పాటు దీపావళి బోనస్ ప్రకటించారు. దీపావళికి ప్రభుత్వ్వం ఉద్యోగులకు వారి గ్రాట్యుటీ ప్రకటించింది. దీవాళికి ముందే సెస్ ను 3 శాతం పెంచారు. మొత్తంగా దీని సంఖ్య 53కి చేరింది. దీని తో పాటు మిగతా అలవెన్స్ లు కూడా సవరిస్తారని తెలుస్తుంది. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఉద్యోగులకు దీవాళి బోనస్ లు ప్రకటించారు. పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం విషయంలో ప్ర్భుత్వాలు ఉద్యోగులకు సపోర్ట్ గా నిలుస్తున్నాయి. దీవాళి సందర్భంగా ఒక నెల అదనపు డబ్బుని అందిస్తుంది ప్రభుత్వం. త్వరలోనే లక్షల మందికి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో ఈ సొమ్ము జమ చేస్తారు.
7th Pay Commission ఉద్యోగుల గ్రాట్యుటీ అలవెన్స్ 3 శాతం పెంచుతూ..
రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు దీవళి బోనస్ ని ప్రకటించింది. పండుగ కానుకలు ఉద్యోగులను ఆందంలో ముచ్చెత్తుతున్నాయి. యూపి మాత్రమే కాదు అరుణాచల్ ప్రదేష్ రాష్ట్రం కూడా దీపావళికి ఉద్యోగుల గ్రాట్యుటీ అలవెన్స్ 3 శాతం పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. జూలై 1 నుంచి ఇది వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా 16 లక్షల మందికి పైగా ఉద్యోగులకు అదనపు వేతనం ఇవ్వనుంది.
కేంద్ర ప్రభుత్వ బోనస్ ప్రకటనతో పటు ఉద్యోగులకు నెల జీతం నాన్ ప్రొడక్టివిటీ బోనస్ కింద ఇస్తున్నట్టు ఆర్ధిక శాఖ నుంచి వస్తున్న సమాచారం. ఢిలీ ప్రభుత్వ్మ్ పారిశుద్ధ కార్మికులకు గోనస్ ప్రకటించింది. పండగకు పారిశుద్ధ కార్మికూల్కు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వారికి బోనస్ అందించింది. పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఉద్యోగుల జీతాల్లో పండుగని మరింత ఆనందదాయకంగా చేశారు.