Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

Advertisement

Advertisement

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4685 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. నిన్న కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5111 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,110 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,760 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,010 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలో అదే ధర ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,880 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.57 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల వెండి ధర రూ.570 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,000 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా.. కిలో వెండి ధర రూ.57000 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది.

Advertisement

Recent Posts

Diwali : ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఈ వస్తువులు కనిపిస్తే ఇక అంతే…? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే…!

Diwali : దసరా నవరాత్రి ముగ్గిస్తాయో లేదో దీపావళి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే దీపావళి పండుగకు ఇళ్లను శుభ్రం…

41 mins ago

Vastu Tips : మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలతో,ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఇలా చేయండి…??

Vastu Tips : ప్రతిరోజు మీ ఇంట్లో గొడవలు జరగడం మరియు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా. అయితే మీరు ఈ…

2 hours ago

Zodiac Signs : దీపావళి పండుగ రోజు ఏ రాశి వారు ఎలాంటి దుస్తులు ధరించాలి… శాస్త్రం ఏం చెబుతుందంటే…!

Zodiac Signs : భారతీయులు దీపావళి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ. అలాగే…

3 hours ago

Konda Surekha : నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ రిప్లై

Konda Surekha : ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ అటవీ, పర్యావరణ…

11 hours ago

Allu Arjun : అల్లు అర్జున్ ప్రెస్ మీట్ .. ఫ్యాన్స్ మ‌ధ్య వివాదాలు తారాస్థాయికి ?

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. పుష్ప‌…

12 hours ago

Vasireddy Padma : వైసీపీకి గుడ్ బై చెప్పాక జ‌గ‌న్‌పై క‌డుపులో ఉంద‌తా క‌క్కేసిన వాసిరెడ్డి ప‌ద్మ‌

Vasireddy Padma : వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు.ఎంపీలు, ఎమ్మెల్సీలు,…

13 hours ago

NICL Assistant Recruitment : 500 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు NICL అధికారిక వెబ్‌సైట్…

15 hours ago

Vangaveeti Radha Krishna : వంగ‌వీటి రాధాకృష్ణ ద‌శ తిర‌గ‌నుందా.. మంత్రి ప‌ద‌వి వ‌రించే ఛాన్స్.!

Vangaveeti Radha Krishna : తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయవాడ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్…

16 hours ago

This website uses cookies.