Anasuya : ఛీఛీ.. ఏంటి అనసూయ ఇది.. స్టూడెంట్స్‌తో ఆ మాటలు ?
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు బుల్లితెరపై తెగ సందడి చేసి మధ్యలో దానికి గుడ్ బై చెప్పి నటిగా కొన్నాళ్ల నుండి అలరిస్తుంది.అయితే ఇటీవల మళ్లీ కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో బుల్లితెర ప్రేక్షకులని పలకరిస్తుంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, అనసూయ, శేఖర్ మాస్టర్ టీమ్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే గతవారం ఈ షో లాంచ్ కాగా, షోలో.. అనసూయ, శేఖర్ […]
ప్రధానాంశాలు:
Anasuya : ఛీఛీ.. ఏంటి అనసూయ ఇది.. స్టూడెంట్స్‌తో ఏంటి ?
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు బుల్లితెరపై తెగ సందడి చేసి మధ్యలో దానికి గుడ్ బై చెప్పి నటిగా కొన్నాళ్ల నుండి అలరిస్తుంది.అయితే ఇటీవల మళ్లీ కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో బుల్లితెర ప్రేక్షకులని పలకరిస్తుంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, అనసూయ, శేఖర్ మాస్టర్ టీమ్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే గతవారం ఈ షో లాంచ్ కాగా, షోలో.. అనసూయ, శేఖర్ మాస్టర్‌లు పోటీపడి జాకెట్‌లు విప్పడంతో ఆ ప్రోమోపై హాట్ టాపిక్ నడిచింది. ఇంతకీ వాళ్లిద్దరూ జాకెట్‌లు విప్పింది.. చిన్న టాస్క్‌లో భాగంగా అయితే.. ప్రోమోలో మాత్రం తన కత్తెర ప్రతిభ చూపించి వాళ్లేదో చేస్తుంటే.. ఇంకేదో అనుకునేట్టు చేశాడు.
Anasuya అనసూయ తగ్గట్లేదుగా..
శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న ఈ షో.. గత వారం తొలి ఎపిసోడ్‌లు రంజుగా సాగాయి. ఇక వచ్చేవారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. ‘కాలేజ్ థీమ్’తో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పోటీ పడుతున్నారు. కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. పెర్ఫామెన్స్‌లో మామూలుగా లేవు. ఈసారి అనసూయ, శేఖర్ మాస్టర్ లెక్చరర్స్ అవతారం ఎత్తారు. మిగిలిన వాళ్లంతా స్టూడెంట్స్ గా హంగామా చేస్తున్నారు. అనసూయ లాంటి అందమైన లెక్చరర్ వస్తే స్టూడెంట్ చిలిపి కామెంట్స్ చేయకుండా ఎలా ఉంటారు. మేడం రెడ్డు శారీతో పాటు మీరు కూడా అదిరిపోయారు అని ఒకడు కామెంట్స్ చేస్తాడు. దీనితో అనసూయ సిగ్గు పడుతూ కనిపిస్తోంది.
అనసూయకి తోడు.. ప్రియాంక సింగ్, శోభాశెట్టి, రీతూ చౌదరి, విష్ణు ప్రియ.. అబ్బో సోషల్ మీడియా బ్యాచ్ అంతా నానా రచ్చ చేశారు. బెండకాయ, దొండ కాయ.. అనసూయ మేడం నా గుండెకాయ అని మరొకడు కామెంట్స్ వర్షం కురిపించారు. హోస్ట్ గా చేస్తున్న శ్రీముఖి గత ఎపిసోడ్ అనుభవాలని గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ఇక ప్రోమోలో అర్జున్ అంబటి అయితే ప్రియాంకని నడుము పట్టుకుని పైకెత్తుకున్నాడు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి షో ఇంకెంత రంజుగా ఉంటుందో చూడాలి.