AP Home Dept Jobs : అగ్నిమాపక శాఖలో భారీ ఉద్యోగాలు...10th అర్హత ఉంటే చాలు...!
AP Home Dept Jobs : నిరుద్యోగులకు శుభవార్త ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ హోమ్ ప్రెసన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి 03 Technician Grade 2 Barber ,Wireman పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ రిక్యూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
AP Home Dept Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థలలో ఒకటైన andhra pradesh Home prisons and Fire Department నుండి విడుదల అయినది.
AP Home Dept Jobs : ఉద్యోగ ఖాళీలు…
03Technician Grade 2 ,Barber , Wireman…
AP Home Dept Jobs : వయస్సు… : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST లకు 5 సంవత్సరాలు OBC లకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
AP Home Dept Jobs : విద్యార్హత…. ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 10వ తరగతి విద్యాహత కలిగి ఉండాలి. అప్పుడే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలుగుతారు.
AP Home Dept Jobs : జీతం… : ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి నెలకు 18,500 జీతంగా ఇస్తారు.
AP Home Dept Jobs : రుసుము… : ఈ ఉద్యోగానికి SC ,ST వాళ్లకు ఎలాంటి రుసుము తీసుకోబడదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.
AP Home Dept Jobs : ముఖ్యమైన తేదీలు…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 24 లోపు అప్లై చేసుకోగలరు.
పరీక్ష విధానం..
ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కుల ఆధారంగా జాబ్స్ కి ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలి…
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
పరీక్ష సిలబస్…
ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కాబట్టి గుర్తుంచుకోగలరు..
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.