Virat Kohli : కొహ్లి ఇక చాలు తిరిగి వెళ్లిపో..!
Virat Kohli : సొంతగడ్డపై భారత్ Team India కి ఊహించని పరాభవం ఎఉరవడంతో క్రికెట్ Cricket అభిమానులంతా కూడా చాలా బాధలో ఉన్నారు. ముఖ్యంగా 12 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ సీరీస్ ను కోల్పోయింది. స్వదేశంలో ఏకంగా 18 సీరీస్ లు ఆడి గైచిన టీం ఇండియా రికార్డ్ కు బ్రేక్ పడింది. పూణె టెస్ట్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 113 పరువుల తేడాతో ఓడిపోయింది. 3 టెస్ట్ ల సీరెస్ లో మరో మ్యాచ్ ఉండగానే సీరీస్ ఓడిపోయింది. దీని వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. న్యూజిలాండ్ పై ఓటమికి టీం ఇండియా బ్యాటర్లే కారణం అని క్రికెట్ విష్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విరాట్ కొహ్లి, రోహి శర్మ ఇంకాస్త బాధ్యతగా ఆడాలని అన్నారు. ఐతే విరాట్ కొహ్లి బ్యాటింగ్ పై టీం ఇండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ Dinesh Karthik సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ ని ఫేస్ చేస్తున్న కొహ్లికి సూచనలు చేశాడు.
2021 నుంచి కొహ్లి 27 ఇన్నింగ్స్ లో 22 సార్లు స్పిన్ లోనే ఔటయ్యాడు. ముఖ్యంగా ఎడమచేతి వటం స్పిన్నర్ తో 11 సార్లు వికెట్ ఇచ్చాడు. ఈ బలహీనతను అధిగమించాలని అందుకే కొహ్లి తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ ముప్పుని ఎదుకోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని కొహ్లికి చెప్పాడు.
Virat Kohli : కొహ్లి ఇక చాలు తిరిగి వెళ్లిపో..!
న్యూజిలాండ్ సీరీస్ లో నాలుగు మ్యాచ్ లలో 3 సర్లు కొహ్లి ఔటైన తీరు అందరినీ నిరాశపరచింది. స్పిన్నర్ల వల్ల అతను ఇబ్బంది పెట్టడం జరిగింది. కొహ్లి సామర్ధ్యం ఏంటన్నది అందరికీ తెలుసు. ఈ సీరీస్ ఫలితం కేవలం అతన్ని నిర్ధరించలేదు. రెండు మూడేళ్లలో స్పిన్ కు వ్యతిరేకంగా అతను గొప్ప రికార్డ్ ఏమి సాధించలేదు. అందుకే దేశవాళీ క్రికెట్ ఆడితే బెటర్ అని అన్నాడు దినేష్ కార్తీక్.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.