Flipkart : ఐఫోన్ పై అద‌రిపోయే ఆఫ‌ర్.. యాబైవేల ఫోన్ కేవ‌లం రూ.24 వేలే.. త్వ‌ర‌ప‌డండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Flipkart : ఐఫోన్ పై అద‌రిపోయే ఆఫ‌ర్.. యాబైవేల ఫోన్ కేవ‌లం రూ.24 వేలే.. త్వ‌ర‌ప‌డండి..

Flipkart : ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్.. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిఫ్ కార్ట్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ వాడాల‌నుకునేవారికి ఇది మంచి అవ‌కాశంగా చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా ఐఫోన్ రేట్లు భారీగా ఉంటాయి.. దీంతో చాలామంది కొన‌డానికి వెన‌కాడ‌తారు.. కానీ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ స‌రికొత్త ఆఫ‌ర్ ని ప్ర‌క‌టించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనే ధరలోనే ఇప్పుడు ఐఫోన్ 11 కూడా వచ్చేస్తోంది. ఆ వివ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం.. Flipkart […]

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2022,10:20 pm

Flipkart : ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్.. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిఫ్ కార్ట్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ వాడాల‌నుకునేవారికి ఇది మంచి అవ‌కాశంగా చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా ఐఫోన్ రేట్లు భారీగా ఉంటాయి.. దీంతో చాలామంది కొన‌డానికి వెన‌కాడ‌తారు.. కానీ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ స‌రికొత్త ఆఫ‌ర్ ని ప్ర‌క‌టించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనే ధరలోనే ఇప్పుడు ఐఫోన్ 11 కూడా వచ్చేస్తోంది. ఆ వివ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం..

Flipkart : బ్లాక్ వేరియంట్…

యాపిల్ ఐఫోన్ 11 బ్లాక్ వేరియంట్ లో 64 జీబీ ర్యామ్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.1 ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లే క‌లిగి ఉంది. ఇక కెమెరా ఫీచ‌ర్స్ చూసుకుంటే బ్యాక్ కెమెరా12 మెగా ఫిక్స‌ల్+12మెగా ఫిక్స‌ల్… అలాగే ఫ్రంట్ కెమెరా 12 మెగా ఫిక్స‌ల్ అందిస్తోంది. అలాగే ఏ 13 బ‌యోనిక్ చిప్ ప్రాసెస‌ర్ తో ప‌నిచేస్తుంది.

Flipkart Amazing offer on iPhone Rs50 thousand phone only Rs24 thousand

Flipkart Amazing offer on iPhone.. Rs.50 thousand phone only Rs.24 thousand..

కాగా యాపిల్ ఐఫోన్ 11 ఒరిజనల్ రేటు రూ.49, 900 ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో ప‌లు ఆఫ‌ర్లు క‌లుపుకొని మొత్తంగా రూ.24,999కే వ‌స్తోంది. ఫ్లిప్ కార్టులో ఓ ఆఫ‌ర్ తో అది రూ.41, 999కే లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కార్డుపై అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. దీనిపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. యాపిల్ ఐఫోన్ 11పై రూ.17,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ ఉంది. ఫోన్ కండిషన్ లో ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెుత్తంగా చూసుకుంటే ఐఫోన్ 11 కేవ‌లం రూ.24, 999కు వస్తుంది. దీనికి ఈఎమ్ఐ ఆఫ్షన్ కూడా ఉంది. నెలకు రూ. 1,436 చెల్లించే వెసులుబాటు ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది