Private Employees : ప్రైవేట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 5 ఏళ్ల కంటే తక్కువ పనిచేసినా సరే గ్రాట్యుటీకి అర్హులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Private Employees : ప్రైవేట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 5 ఏళ్ల కంటే తక్కువ పనిచేసినా సరే గ్రాట్యుటీకి అర్హులు..!

Private Employees : ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గ్రాట్యుటీకి సంబంధించిన సమస్యలు ఎప్పుడు ఒక తలనొప్పిగా ఉంటాయి. ఐతే చాలామందికి ఈ గ్రాట్యుటీపై అవగాహన లేదు. ఎంత గ్రాట్యుటీ లభిస్తుంది.. ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు అది వస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. ఐతే వీటికి ఇక్కడ మీరు సమాధానం పొందే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగులు ఐదేళ్లు ఏదైనా ప్రదేశంలో పనిచేసిన తర్వత మీకు గ్రాట్యుటీ మొత్తం లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Private Employees : ప్రైవేట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 5 ఏళ్ల కంటే తక్కువ పనిచేసినా సరే గ్రాట్యుటీకి అర్హులు..!

Private Employees : ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గ్రాట్యుటీకి సంబంధించిన సమస్యలు ఎప్పుడు ఒక తలనొప్పిగా ఉంటాయి. ఐతే చాలామందికి ఈ గ్రాట్యుటీపై అవగాహన లేదు. ఎంత గ్రాట్యుటీ లభిస్తుంది.. ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు అది వస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. ఐతే వీటికి ఇక్కడ మీరు సమాధానం పొందే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగులు ఐదేళ్లు ఏదైనా ప్రదేశంలో పనిచేసిన తర్వత మీకు గ్రాట్యుటీ మొత్తం లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వారి పదవీకాలం 5ఏళ్ల కంటే తక్కువ ఉన్నప్పటికీ గ్రాట్యుటీకి అర్హులు. దీని కోసం నిర్దిష్ట ఖాతా నియమాలు ఉన్నాయి.

అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి.. ఒక ఉద్యోగి కంపెనీకి చాలా రోజులు పని అందిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగికి కృతజ్ఞత తెలియచేస్తూ గ్రాట్యుటీ అందిస్తారు. ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది అందిస్తారు. దీని వల్ల ఉద్యోగులకు కొంత ప్రయోజనం కలుగుతుంది.అన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 5 శాతం ఉద్యోగాలపై ఇది పనిచేస్తుంది. వారికి గ్రాట్యుటీ మొత్తం లభిస్తుంది. ఐతే కొన్ని సంస్థల్లో ఇది ఉండదు. 5 ఏళ్ల పూర్తి కాకుండానే కొన్ని కంపెనీలో ఉద్యోగికి గ్రాట్యుటీ ఇస్తాయి.

Private Employees సెక్షన్ 2A కింద..

గ్రాట్యుటీ చట్టం సెక్షన్ 2A కింద ఈ మొత్తం స్వీకరిస్తారు. గ్రాట్యుటీ చట్టం ప్రకారం భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులు మొత్తం నాలుగు సంవత్సరాల 190 రోజులు ఓనర్ తో పూర్తి చేసి తర్వాత త్రాట్యుటీ పొందుతారు. ఇతర సంస్థల్లో ఉద్యోఫ్గులు 4 ఏళ్లు ఇంకా 240 రోజుల సర్వీస్ తర్వాత గ్రాట్యుటీ పొందుతారు. గ్రాట్యుటీ లెక్కైంచడానికి నోటీసు వ్యవధిని లెక్కించాలా వద్దా అన్నది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఐతే నోటీస్ వ్యవధి కూడా లెక్కించబడుతుందని తెలుస్తుంది.

Private Employees ప్రైవేట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ 5 ఏళ్ల కంటే తక్కువ పనిచేసినా సరే గ్రాట్యుటీకి అర్హులు

Private Employees : ప్రైవేట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 5 ఏళ్ల కంటే తక్కువ పనిచేసినా సరే గ్రాట్యుటీకి అర్హులు..!

గ్రాట్యుటీని గణన ఫార్మిలా అంటే చివరి జీతం*15/26*కంపెనీలో సర్వీస్ చేసిన మొత్తం సంఖ్య కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు జీతం 35000 కంపెనీలో 7 ఏళ్లు పూర్తి చేసుకుంటే.. ప్రథమిక జీతం గ్రాట్యుటీ లెక్కింపు ఎలా ఉంటుంది అంటే

35000*15/26*7=141346 రూ.. అంటే 20 లక్షల వరకు గ్రాట్యుటీ పొందే అవకాశం ఉంటుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది