Health Tips : ఈ గింజలు, పాలు మిశ్రమం అద్భుతమైన మెడిసిన్… జలుబు నుండి షుగర్ వరకు చెక్ పెట్టవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ గింజలు, పాలు మిశ్రమం అద్భుతమైన మెడిసిన్… జలుబు నుండి షుగర్ వరకు చెక్ పెట్టవచ్చు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2023,6:00 am

ఈ శీతాకాలంలో చాలామంది జలుబు అలాగే ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వ్యాధులన్నీటికి చెక్ పెట్టె ఒక గొప్ప మెడిసిన్ ఈ పాలు గింజల మిశ్రమం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వలన ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రభావంతంగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా కీళ్ల నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది. చిరొంజి పేరు మీరు విన్నారా.? ఇది ఒక డ్రైఫ్రూట్ ఇది మన ఆహారంలో యాడ్ చేసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం అందుకోవచ్చు జలుబు నీరసం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దీనిని పాటిస్తే గొప్ప ఔషధాలు దీని నుండి మనం పొందవచ్చు.

దీనిని ఎక్కువగా స్వీట్స్ లలో వాడుతూ ఉంటారు చిరొంజి డ్రైఫ్రూట్ ని పొడి చేసుకుని పాలలో కలిపి నిత్యం తీసుకోవచ్చు. దీనిని నిత్యం తీసుకోవడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ చిరొంజి డ్రై ఫుడ్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అది అలాగే దీనిలో విటమిన్ బి మరియు విటమిన్ సి కూడా ఉంటుంది. కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. కావున దీనిని తీసుకోవడం వలన కడుపు చల్లగా అవుతుంది. జలుబుని ఇట్టే తగ్గిస్తుంది. నీరసం కూడా నయం చేస్తుంది. చిరొంజి లో యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు ఉంటాయి. అల్సర్ మొదలైన సమస్యలకి చెక్ పెట్టవచ్చు. దీనివలన సమస్యలు కూడా తగ్గిపోతాయి అని వైద్యనిపుణులు చెప్తున్నారు. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు లో బ్లడ్ లో షుగర్ పెరుగుదల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు.

Health Tips in Dry chironji dry fruit

Health Tips in Dry chironji dry fruit

అయితే ఈ చిరొంజి లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రభావంతంగా ఉపయోగపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా చాలా సహాయపడుతుంది.
ఈ చిరొంజి గింజల పొడిని పాలు కలిపి తీసుకోవడం వలన శరీరంలోని టాక్సిన్స్ బయటికి పోతాయి. దీని మూలంగా శరీరం క్లీన్ అవుతూ ఉంటుంది. మీకు అధికారం సమస్య ఉంటే ఈ చిరొంజి గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పాలు చిరోంజీ పొడి కలిపి తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.
అలాగే క్యాన్సర్ సమస్యని కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పరిగణించే యాంటీ కార్ సి నూజినిక్ మూలకాలు పిస్తా పప్పులో ఉంటాయి. అలాగే ఈ చిరొంజి గింజలలో కూడా పుష్కలంగా ఉంటాయి. కావున వీటిని పాలలో కలిపి నిత్యం తీసుకోవడం వలన ఎన్నో సమస్యలకి చెక్ పెట్టవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది