1000 year old egg మనం గుడ్డు మాములుగా ఫ్రిజ్‌లో పెడితే మూడు లేదా నాలుగు వారాల పాటు నిల్వ ఉంటుంది. లేదా ఆ గుడ్డును ఢీప్ ఫ్రిజ్‌లో తగిన ఉష్ణోగ్రతలో పెడితే ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ తర్వాత అది కుళ్లిపోతుంది. మరి 1000 ఏళ్ల నాటి కోడిగుడ్డు ఇప్పటి వరకు ఎలా ఉంటుంది. ఈ విషయమే మనం తెలుసుకుందాం రండి మరి ఆలస్యం ఎందుకు…?
ఇజ్రాయోల్ దేశానికి చెందిన ఒక ఆర్కియాలజిస్టు ఎదో ఒక పరిశోదన చేస్తుండగా అతనికి 1000 ఏళ్ల నాటి కోడి గుడ్డు దొరికింది. ఈ కోడి గుడ్డు 1000 year old egg మనుషుల మలంతో నిండిన గొయ్యిలో లభించడం ఆశ్చర్యనికి గురిచేస్తుంది. ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక కథనం ఆదారంగా యావ్నేలో ఇజ్రాయోల్ యాంటిక్విటీస్ అథారిటి(తదవతద) అనే సంస్థ చేపట్టిన తవ్వకాల్లో ఈ గుడ్డు లభించింది. ఈ తవ్వకాల్లో మొదట బైజాంటైన్ కాలం నాటి సెస్పిట్ మనుషుల మలం కనిపించింది. ఆర్కియాలజిస్టులు ఆ మలంలో కోడిగుడ్డు ఉన్నట్లు కనుగొన్నారు.
ఆ మలంలో కావాలలనే ఈ కోడిగుడ్డును ఉంచినట్లు ఆర్కియాలజిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాదారణంగా కోడిగుడ్డు ఎక్కవ రోజులు నిల్వ ఉండదు కానీ ఈ గుడ్డు 1000 ఏళ్లు 1000 year old egg నిల్వ ఉండడం నిజంగా అద్బుతమే అని ఐఏఏ ఆర్కియాలజిస్టులు వెల్లడిస్తున్నారు. మలం చాలా పలుచగా ఉండడం వల్ల ఈ గుడ్డు ఇన్నేళ్లు ఉందని ఆర్కియాలజిస్ట్ అల్లా నగోరస్కే తెలిపారు. పైగా ఆ గుడ్డు పైపెంకు చాలా మందంగా కూడా ఉంది.గుడ్డుపై కొద్దిగా పగుళ్లు రావడం వలన గుడ్డులోనుంచి తెల్లని సొన బయటికి వస్తుంది. పసుపు సొన మాత్రం గుడ్డు లోపలే ఉంది. ఈ గడ్డును డీఎస్ఏ అనాలసిస్ కోసం చాలా జాగ్రత్తగా భద్రపరిచాం. అయితే ఇది మనుషుల మలంలో 1000 ఏళ్ల ఎలా భద్రంగా ఉందో ఇప్పటికీ అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.