Relationship : బంధం దృఢంగా ఉండాలి అని… ఇలాంటి పొరపాట్లు చేస్తే… మీ జీవితం ఇబ్బందుల్లో పడినట్టే…
Relationship : బంధాలు బలపడాలని కొన్ని సమయాలలో తెలియకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. బంధాలు అనేటివి చాలా సున్నితమైనవి కాబట్టి ఈలాంటి పొరపాట్లు ఒక్కొక్కసారి భార్య, భర్తలు విడిపోయే వరకు వస్తుంది. బంధాలను గుర్తుంచుకొని ఇతరులతో కలిసి జీవిస్తేనే… జీవితం అనేది సంతోషంగా సాఫీగా నడుస్తుంది. బంధాలు విచ్ఛిన్నం కాకుండా సరియైన దారిలో నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం జీవిస్తున్న విధానంలో బంధాల విధానం కూడా మారిపోతుంది. జీవితం ఏ విధంగా గడపాలో కూడా గుర్తు లేకుండా పోతుంది. కొన్ని సమయాలలో చాలామంది వ్యక్తులు ప్రత్యేకంగా సంబంధాన్ని గుర్తుపెట్టుకోవడంలో వెనకబడుతున్నారు. అంటే తనను తాను మర్చిపోవడం చేస్తుంటారు. ఈ తప్పులు వలన తదుపరి బాధపడటం తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు మన వైవాహిక బంధం లేదా సంబంధం గురించి చూద్దాం.. చాలామంది వారి భాగస్వామితో బంధాన్ని ఆహ్లాదంగా మార్చుకోవడానికి ఎంతో తపన పడుతుంటారు. అయితే అనుబంధాలు, బంధాలు అన్నట్టుగా కలిసి ఉంటేనే జీవితం సంతోషమయం అవుతుంది. భాగస్వామి ఆనందాన్ని, దుఃఖాన్ని వారి సొంతం చేసుకోవడం, అలాగే వారి భావాలను గుర్తుంచుకోకపోవడం, చాలామంది స్వభావం, బంధాన్ని సంతోషంగా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనలలో వ్యక్తులు వారిని వారు కోల్పోతూ ఉంటారు.
విషయానికొస్తే బాగా స్వామి అత్యంత ప్రేమతో సర్వ సహజంగా చేసే పొరపాట్లు గురించి చూడండి. ఎక్కువ ప్రేమ: బంధంలో ప్రేమను చూపించడం శ్రేయస్కరమే. అయితే ప్రేమ పేరుతో భాగస్వామి చుట్టూ పదేపదే తిరగడం శ్రేయస్కరం కాదు. బంధం ఏర్పడిన కొత్తలో భాగస్వామి మీ స్వభావాన్ని తట్టుకోగలరు. ఆ విధంగా భాగస్వామి చుట్టూ తిరుగుతుంటే ఏదో ఒక రోజు ఎదుట వ్యక్తికి సహనం కోల్పోవచ్చు. భాగస్వామి గురించి కేవలం కాదు. మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రధానం గా విలువలు ఇవ్వాలి. కొన్ని సమయాలలో భార్యాభర్తల మధ్య ఏర్పడే గ్యాపు వారిని మరింత దగ్గరగా చేకూరుస్తుంది. భాగస్వామి అవసరాలను తీర్చడమే పనిగా పెట్టుకుంటే; అతి సర్వత్ర వర్జియేత్ అన్నారు పెద్దలు. కొన్ని సమయాలలో జీవిత భాగస్వామిపై ఉన్న అతి ప్రేమతో అవసరానికి మిక్కిలి ఎదుట వ్యక్తి జీవితంలో తోంగబడి చూస్తే.. సంబంధాల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. భాగస్వామి తన జీవిత భాగస్వామి అవసరాలు తీర్చడం పేరుతో చేసే అతి సంబంధాల తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది. తన భాగస్వామి కోసం అంటూ భర్త అన్ని వేళల్లో తన కావలసిన అవసరాలను చేస్తూ ఉంటాడు. కొందరు భర్తలు తమ కోసం వస్తువులను కొనుగోలు చేయడం మర్చిపోతారు.
ఎప్పుడు తమ భాగస్వామి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే భాగస్వామిపై ఉన్న బంధాన్ని బలంగా మార్చుకోవడం కోసం వారిని వారు మర్చిపోతూ కోల్పోతూ ఉంటారు. ఈ ప్రవర్తన స్పష్టంగా తెలియజేస్తుంది. మీ భాగస్వామిని ప్రేమగా చూసుకోండి అయితే అదే సమయంలో మిమ్మల్ని మీరు మర్చిపోకండి. ఎప్పుడు క్షమించండి: నమ్మకం, ప్రేమతో పాటు మీ బంధంలో గౌరవం, విలువలు కూడా చాలా ప్రధానం. మీ ఆత్మ గౌరవాన్ని కోల్పోయేంతగా భాగస్వామిని ప్రేమించడం… కొన్ని సమయాలలో భాగస్వామికి ప్రమాదంగా మారుతుంది. మీ బంధంలో ఘర్షణలు వచ్చినప్పుడు క్షమించండి అని చెప్పి అంతటితో ఆపివేయడం మంచిదే. అయితే అన్ని వేళల్లో క్షమించండి అని చెప్పడం మంచిది కాదు. భాగస్వామికి క్షమించండి అని చెప్పే బదులు అక్కడున్న వాతావరణాన్ని అర్థం చేసుకునే విధంగా తెలియజేయడం చాలా మంచిది. సారీ అని చెప్పే బదులు పొరపాటు ఎందుకు జరిగిందో తెలియజేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ బంధాలు ఎల్లకాలం సంతోషంగా సాగిపోతాయి.