బరువు తక్కువగా ఉన్నవాళ్లలో ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయా? వాళ్లు మంచం ఎక్కితే విరగాల్సిందేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బరువు తక్కువగా ఉన్నవాళ్లలో ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయా? వాళ్లు మంచం ఎక్కితే విరగాల్సిందేనా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 June 2021,8:50 pm

ఆ కోరికలు చాలామందికి ఉంటాయి. ఆ కోరికలు అంటే తెలుసు కదా.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కోరికలు లేని మనిషే ఉండడు. కాకపోతే.. ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ లో కోరికలు కలుగుతుంటాయి. కొందరికి తక్కువ కోరికలు కలిగితే.. మరికొందరికి ఎక్కువ కోరికలు కలుగుతుంటాయి. దానికి కారణం ఏంటి? అంటే.. వాళ్లలో విడుదలయ్యే హార్మోన్ ప్రభావం. ఆ కోరికలు ఎక్కువగా ఉన్నవాళ్లు.. తమకు ఎక్కువగా కోరికలు కలుగుతున్నాయని బయటపెట్టుకోలేరు. అలా చెబితే ఏమనుకుంటారో అని భయం. అందుకే.. కొందరు ఎక్కువగా కోరికలు కలుగుతున్నా.. మనసులోనే పెట్టుకుంటారు. బయటపడరు.

low weight people health benefits telugu

low weight people health benefits telugu

ఏది ఏమైనా.. కోరికలు పెరగడం తప్పు కాదు. కోరికలు పెరుగుతున్నాయంటే దాని అర్థం.. శరీరంలో ఉండే హార్మోన్లే కారణం. మనిషి శరీరంలో ఉండే.. ఈస్ట్రోజోన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్టెరోన్ లాంటి హార్మోన్ల వల్ల కోరికలు పెరుగుతుంటాయి. వాటిలో మార్పులు జరుగుతున్నా కొద్ది.. మనిషికి కోరికలు అదుపులో ఉండవు. ఆ సమయంలో మంచం విరిగిపోవాల్సిందే.

మహిళల్లో ఈస్ట్రోజోన్.. పురుషుల్లో టెస్టోస్టిరాన్

మహిళలకు ఈస్ట్రోజోన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇదే మహిళలకు కోరికలను పెంచుతుంది. ఈ హార్మోన్ పెరుగుతున్నా కొద్దీ.. మహిళల్లో కోరికలు విపరీతంగా పెరుగుతాయి. ఒకవేళ ఈ హార్మోన్ తగ్గితే.. వాళ్ల కోరికలు తగ్గుతుంటాయి. అలాగే.. పురుషుల్లోనూ అంతే. వాళ్లలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లేవల్స్ పెరిగితే.. కోరికలు పెరుగుతాయి. హార్మోన్ లేవల్స్ తగ్గితే కోరికలు తగ్గుతాయి.

low weight people health benefits telugu

low weight people health benefits telugu

వయసు పెరుగుతున్నా కొద్ది కూడా కోరికలు పెరుగుతుంటాయి. హార్మోన్స్ లో జరిగే మార్పులే దానికి కారణం. అయితే.. ఎక్కువగా వ్యాయామం చేసేవాళ్లకు కూడా కోరికలు ఎక్కువగా కలుగుతాయట. ఎక్కువగా వ్యాయామం చేసి బరువు తగ్గే వాళ్లలో కోరికలు విపరీతంగా కలుగుతాయి. దానికి కారణం.. వ్యాయామం వల్ల.. శరీరం అలసటకు గురవడంతో పాటు.. ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో.. హార్మోన్ల లేవల్స్ పెరుగుతాయట. దీంతో ఎక్కువ కోరికలు కలుగుతాయట. బరువు తక్కువగా ఉన్నవాళ్లకు అందుకే కోరికలు ఎక్కువగా కలుగుతాయి.

వ్యాయామం ఎక్కువగా చేసి బరువు తగ్గిన వాళ్ల మూడ్ కూడా బాగుంటుంది. వాళ్ల ఆలోచనా ధోరణి మారుతుంది. చాలా పాజిటివ్ గా ఉంటారు. ఆ సమయంలో మూడ్ ఎక్కువగా రావడం వల్ల.. హార్మోన్ల ఉత్పత్తి పెరిగి.. ఆటోమెటిక్ గా వాళ్ల మైండ్ కోరికల మీదికి వెళ్తుంది. దీంతో వాళ్లకు కోరికలు బాగా పెరిగి.. ఆ పని చేయాలని బాగా కోరికగా ఉంటుంది. అందుకే.. సడెన్ గా బరువు తగ్గిన వాళ్లు.. ఆ పని చేయాలని తెగ ఆరాటపడుతుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> చిన్నవయసులోనే ఆగలేక  పాల్గొంటున్నారా..? అయితే మీకు ఈ వ్యాధులు వచ్చినట్టే?

ఇది కూడా చ‌ద‌వండి ==> Samantha : పెళ్లి తర్వాతే రెచ్చిపోతున్న సమంత.. ఎక్కువ చూపించేస్తోంది?

ఇది కూడా చ‌ద‌వండి ==> Vishnu Priya : భారీ అందాలను ఊపేసిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్

 

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది