Modi New Scheme : మరో కొత్త స్కీమ్ తో కేంద్ర ప్రభుత్వం… ఫ్రీగా 10,000 అర్హులు వీళ్లే…!
ప్రధానాంశాలు:
Modi New Scheme : మరో కొత్త స్కీమ్ తో కేంద్ర ప్రభుత్వం... ఫ్రీగా 10,000 అర్హులు వీళ్లే...!
Modi New Scheme : ఇంతకుముందు అన్ని డీజిల్ తో పెట్రోల్ తో నడిచే వాహనాలను కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం విద్యుత్తు వాహనాల వినియోగం మరింతగా పెరిగిపోతుంది.. డీజిల్ పెట్రోల్ వాహనాలు ప్లేస్ లో ఈ వీలు వచ్చి పడుతున్నాయి. దీంతో మార్కెట్లో పోటీ తత్వం కూడా అధికమవుతుంది. ఇంకోవైపు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఈ మెబిలిటీ స్కీం తో ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఏకంగా ఇందుకు 500 కోట్లు కేటాయించింది.
సెంటర్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎలక్ట్రిక్ టూవీలర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ పై సబ్సిడీ రూపంలో కొంత మొత్తం రాయితీగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ పథకం ఏప్రిల్ నెల నుంచి నాలుగు నెలల పాటు అమల్లోకి రానుంది. అంటే 2024 జులై వరకు విద్యుత్ వాహనాలపై ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తో సహా వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ఇప్పటికే అమలు చేస్తున్న పాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకండ్ పేజ్ స్కీం 2024 మార్చి 31 తో మిగిలిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.
దీనికోసం ఇప్పుడు వినియోగదారుల కోసం ఈ సబ్సిడీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ స్కీం కింద 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు గరిష్టంగా 10,000 వరకు సబ్సిడీ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా 30 1 వేల టూ వీలర్స్ పై 25వేల రూపాయల సబ్సిడీ ఇస్తారు. పెద్ద త్రీ వీలర్స్ పై 50 వేల రూపాయల వరకు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పథకం అమల్లోకి వస్తుంది. ఇక ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారు ఈ స్కీం ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.