Postal Jobs : ఎటువంటి పరీక్ష లేదు… పోస్టల్ ఆఫీసులో డైరెక్టగా కొత్త ఉద్యోగాలు… 30,000 ల జీతం…!
ప్రధానాంశాలు:
Postal Jobs : ఎటువంటి పరీక్ష లేదు... పోస్టల్ ఆఫీసులో డైరెక్టగా కొత్త ఉద్యోగాలు... 30,000 ల జీతం...!
Postal Jobs : ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాంటి వారందరికీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కొత్త ఉద్యోగాలతో శుభవార్త చెప్తోంది.. నిరుద్యోగ అభివృద్ధికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఐపిపి నుండి 47 ఎక్స్క్యూటివ్ పోస్టల్ తో భారీ రిక్రూమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, పరీక్ష, జీతం, వయసు లాంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.. ఉద్యోగ ఖాళీలు: ఈ పోస్ట్ ఆఫీస్ లో మొత్తం 47 ఎక్స్క్యూటివ్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకి ఆఫికల్గా గా విడుదల అయింది..
ఈ ఉద్యోగాలు రిలీజ్ చేసిన ప్రభుత్వ సంస్థ; మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి రిలీజ్ అయితే అయ్యాయి..
ఈ జాబ్ యొక్క పరీక్షల యొక్క సిలబస్ ఏమిటి ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుంచి రిలీజ్ అయిన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. డిగ్రీలో వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ బేసిక్ కింద సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. దీనిని ఏ విధంగా అప్లై చేయాలి.? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఆపికల్ వెబ్సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకొని కరెక్ట్ గా అప్లై చేసి సబ్మిట్ ఇవ్వాలి. పరీక్ష తేదీలు ఎప్పుడు.? పరీక్ష విధానం ఎలా ఉంటుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుంచి రిలీజ్ అయినా ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా వారి చదువును బట్టి వచ్చిన మార్కులను బట్టి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ రుసుము: ఈ ఉద్యోగాలకు 15 మార్చి తేదీ నుండి 15 ఏప్రిల్ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఎస్టీ, ఎస్సీలకు ఎటువంటి ఫీజు లేదు. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ చేసుకోండి.. శాలరీ వివరాలు: ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి 30 వేల రూపాయల జీతం ప్రతినెల చెల్లిస్తారు. దీనికి కావలసిన విద్య అర్హతలు: ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఎంత వయసు ఉండాలి; ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే మీ వయసు 21 నుండి 35 సంవత్సరాల కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్టి, ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది..