Railway Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీ రిక్రూట్మెంట్..16,946 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Railway Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీ రిక్రూట్మెంట్..16,946 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…!

 Authored By aruna | The Telugu News | Updated on :11 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Railway Jobs : రైల్వేలో భారీ రిక్రూట్మెంట్..16,946 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...!

Railway Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే శాఖ నుండి తాజాగా 16,946 Apprx Vacancies తో RPF ALP ,Technician వంటి పోస్టుల భర్తీకి తాజాగా రైల్వే RRB నోటిఫికేషన్ 2024, విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ లో భారీ మొత్తంలో పోస్టులు ఉన్నాయి కాబట్టి మహిళలు మరియు పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Railway Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

RAILWAY RPF Notification 2024 ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్( RRB) నోటిఫికేషన్ విడుదల చేశారు.

Railway Jobs : ఖాళీల వివరాలు…

ఈ పోస్టులను రైల్వే శాఖ ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 16,946 RPF కానిస్టేబుల్ అండ్ SI ,ALP టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

RPF/RPSF లో కానిస్టేబుల్ ఉద్యోగాలు 2000 ఉన్నాయి.

Sub – inspector ,SI ఉద్యోగాలు 250 ఉన్నాయి.

ALP – 5696

Technician – 9000

దీనిలో 15% ఖాళీలను మహిళలకు కేటాయిస్తారు.

10% ఖాళీలు మాజీ సైనికులకు కేటాయించనున్నారు

వయస్సు…

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీ వయసు కనీసం 18 సంవత్సరాల నుండి 25-30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ప్రభుత్వం ఇస్తున్న వయో పరిమితి వయసు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక దీనిలో SC/STలకు 5 OBC లకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

Railway Jobs : విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ విద్యార్హత 10th /10+2/ any degree కలిగి ఉండాలి.ఈ విద్యార్హత కలిగి ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

Railway Jobs : జీతం…

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వారికి విధుల్లో చేరిన తర్వాత నెలకు 40 వేల రూపాయల వరకు జీతం ఇస్తారు.

Railway Jobs : రుసుము…

ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక దానికి సంబంధించిన పూర్తి వివరాలు railway RPF Notification 2024 లో వెల్లడిస్తారు.

Railway Jobs : ఎంపిక విధానం…

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ టెస్టులు పెట్టి సెలెక్షన్ కంప్లీట్ చేస్తారు. ఇక దానికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు

Railway Jobs : పరీక్ష తేదీలు…

RRB ఎప్పుడు నిర్వహించే పరీక్ష తేదీల్లోనే జూన్ , అక్టోబర్ , డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష విధానం ఆన్ లైన్ CBT విధానంలో ఉంటుంది.

Railway Jobs : అప్లై చేసే విధానం…

RRB కి సంబంధించిన Official Website కి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

Railway Jobs : సిలబస్…

పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ ను నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది