Railway Recruitment : రైల్వే శాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్..10th పాస్ అయితే చాలు.. జాబ్ గ్యారంటీ…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Railway Recruitment : రైల్వే శాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్..10th పాస్ అయితే చాలు.. జాబ్ గ్యారంటీ…!

Railway Recruitment  :  తాజాగా నిరుద్యోగులకు రైల్వే శాఖ వారు ఓ గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చారు.. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోట్ అప్లికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 భాగాలలో భారీగా ఖాళీలు ఉన్నటువంటి జాబులను భర్తీ చేయనున్నారు. ఈ భాగంలో మొత్తంగా 9144 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వాళ్ళు కేవలం 10 […]

 Authored By tech | The Telugu News | Updated on :12 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Railway Recruitment : రైల్వే శాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్..10th పాస్ అయితే చాలు.. జాబ్ గ్యారంటీ...!

Railway Recruitment  :  తాజాగా నిరుద్యోగులకు రైల్వే శాఖ వారు ఓ గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చారు.. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోట్ అప్లికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 భాగాలలో భారీగా ఖాళీలు ఉన్నటువంటి జాబులను భర్తీ చేయనున్నారు. ఈ భాగంలో మొత్తంగా 9144 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వాళ్ళు కేవలం 10 పాస్ అయితే చాలు.. అలానే ఎలాంటి అనుభవం అవసరం ఉండదు. ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్హులే.. ఈ జాబ్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూద్దాం..

రైల్వే డిపార్ట్మెంట్ లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3.. విద్యార్హత. 10 పాస్ అయితే చాలు.. ఖాళీలు 9,144 వయసు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. దీనికి జీతం 40,000 నుంచి మొదలవుతుంది.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ పై సీఎం వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుని ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింకు అప్లై కింద ఉంటాయి..నోటిఫికేషన్ మనకి ఇండియన్ రైల్వేస్ నుండి రిలీజ్ చేశారు..జాబ్ రూల్స్; నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్స్ డెకరేషన్స్ జాబులు భర్తీ చేశారు. విద్యా అర్హత: ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునేవారు 10 పాస్ అయితే చాలు..

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో పే చేసి దానీ రిసిప్ట్ నోటిఫికేషన్ లో చూడండి..వయస్సు: ఈ జాబ్ కి అప్లై చేసుకున్నవారు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసుగల వారై ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది.OBC వారికి మూడు సంవత్సరాలుSC /ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. జీతం: గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని మొత్తం 40 వేల రూపాయలు వస్తుంది. అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకున్న వారందరికీ రాత పరీక్ష ఉంటుంది. దాన్లో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది