
Railway Recruitment : రైల్వే శాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్..10th పాస్ అయితే చాలు.. జాబ్ గ్యారంటీ...!
Railway Recruitment : తాజాగా నిరుద్యోగులకు రైల్వే శాఖ వారు ఓ గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చారు.. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోట్ అప్లికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 భాగాలలో భారీగా ఖాళీలు ఉన్నటువంటి జాబులను భర్తీ చేయనున్నారు. ఈ భాగంలో మొత్తంగా 9144 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వాళ్ళు కేవలం 10 పాస్ అయితే చాలు.. అలానే ఎలాంటి అనుభవం అవసరం ఉండదు. ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్హులే.. ఈ జాబ్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూద్దాం..
రైల్వే డిపార్ట్మెంట్ లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3.. విద్యార్హత. 10 పాస్ అయితే చాలు.. ఖాళీలు 9,144 వయసు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. దీనికి జీతం 40,000 నుంచి మొదలవుతుంది.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ పై సీఎం వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుని ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింకు అప్లై కింద ఉంటాయి..నోటిఫికేషన్ మనకి ఇండియన్ రైల్వేస్ నుండి రిలీజ్ చేశారు..జాబ్ రూల్స్; నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్స్ డెకరేషన్స్ జాబులు భర్తీ చేశారు. విద్యా అర్హత: ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునేవారు 10 పాస్ అయితే చాలు..
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో పే చేసి దానీ రిసిప్ట్ నోటిఫికేషన్ లో చూడండి..వయస్సు: ఈ జాబ్ కి అప్లై చేసుకున్నవారు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసుగల వారై ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది.OBC వారికి మూడు సంవత్సరాలుSC /ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. జీతం: గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని మొత్తం 40 వేల రూపాయలు వస్తుంది. అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకున్న వారందరికీ రాత పరీక్ష ఉంటుంది. దాన్లో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు..
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.