Railway Recruitment 2024 : సౌత్ సెంట్రల్ రైల్వే భారీ రిక్రూట్మెంట్...2,860 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...!
Railway Recruitment 2024 : నిరుద్యోగులకు తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైన సముద్రం రైల్వే డిపార్ట్మెంట్ నుండి 2860 పోస్టులతో భారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్ కు కావాల్సిన పూర్తి వివరాలను ఈ కథనం చదివి తెలుసుకోవచ్చు. ఈ పూర్తి వివరాలు చదివిన అనంతరం ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ… ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు తాజాగా ప్రముఖ సంస్థ అయినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల అయింది.
మొత్తం ఖాళీలు… : ఇక ఈ రిక్రూట్మెంట్ లో మొత్తం2,860 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
వయస్సు… : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు 18 నుండి 24 సంవత్సరాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ST, SC 5 సంవత్సరాలు,OBC లకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత… : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు 10th/12th విద్యార్హత కలిగి ఉండాలి.
జీతం…. : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారు ప్రతినెల 15 వేల రూపాయల జీతం పొందుతారుు.
అప్లికేషన్ ఫీజు… : ఈ ఉద్యోగాలకు జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇక దీనిలో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఫీజు ఉండదు. కావున వెంటనే ఆలస్యం చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి.
పరీక్ష విధానం… : ఈ నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం వలన ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ మార్కులను పరిగణలోకి తీసుకుని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి వెంటనే జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తారు.కావున అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోవాలి.
పరీక్ష తేదీలు… : ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని సెలెక్ట్ చేస్తారు.
ఎలా అప్లై చేయాలి…. : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఈ జాబ్ కు సంబంధించిన ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను కరెక్ట్ చేసుకొని సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
Soaked Figs | అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయన్న విషయం తెలిసిందే.…
Benefits of banana | అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని తెలిసిందే. కానీ చాలామందికి అరటి పువ్వు…
Dates | ఖర్జూరం అంటే చాలామందికి రుచికరమైన ఆరోగ్యాహారంగా గుర్తింపు ఉంది. కానీ ఇది కేవలం రుచి కోసమే కాదు. ముఖ్యంగా…
Health | అకస్మాత్తుగా మూత్రం నుండి అసాధారణమైన వాసన (దుర్వాసన) రావడం చాలా మందికి ఆందోళన కలిగించే విషయం. సాధారణ పరిస్థితుల్లో,…
Ganesh Nimajjanam | ఈ సంవత్సరం అనంత చతుర్దశి సెప్టెంబర్ 6న జరుపుకోనున్నారు. గణేశ చతుర్థి సందర్భంగా పది రోజుల పాటు…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో (Jagan…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పాము…
This website uses cookies.