Railway Recruitment 2024 : సౌత్ సెంట్రల్ రైల్వే భారీ రిక్రూట్మెంట్… 2,860 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Railway Recruitment 2024 : సౌత్ సెంట్రల్ రైల్వే భారీ రిక్రూట్మెంట్… 2,860 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

 Authored By aruna | The Telugu News | Updated on :3 February 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Railway Recruitment 2024 : సౌత్ సెంట్రల్ రైల్వే భారీ రిక్రూట్మెంట్... 2,860 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...!

Railway Recruitment 2024 : నిరుద్యోగులకు తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైన సముద్రం రైల్వే డిపార్ట్మెంట్ నుండి 2860 పోస్టులతో భారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్ కు కావాల్సిన పూర్తి వివరాలను ఈ కథనం చదివి తెలుసుకోవచ్చు. ఈ పూర్తి వివరాలు చదివిన అనంతరం ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ… ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు తాజాగా ప్రముఖ సంస్థ అయినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల అయింది.

మొత్తం ఖాళీలు… : ఇక ఈ రిక్రూట్మెంట్ లో మొత్తం2,860 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

వయస్సు… : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు 18 నుండి 24 సంవత్సరాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ST, SC 5 సంవత్సరాలు,OBC లకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

విద్యార్హత… : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు 10th/12th విద్యార్హత కలిగి ఉండాలి.

జీతం…. : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారు ప్రతినెల 15 వేల రూపాయల జీతం పొందుతారుు.

అప్లికేషన్ ఫీజు… : ఈ ఉద్యోగాలకు జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇక దీనిలో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఫీజు ఉండదు. కావున వెంటనే ఆలస్యం చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

పరీక్ష విధానం… : ఈ నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం వలన ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ మార్కులను పరిగణలోకి తీసుకుని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి వెంటనే జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తారు.కావున అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోవాలి.

పరీక్ష తేదీలు… : ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని సెలెక్ట్ చేస్తారు.

ఎలా అప్లై చేయాలి…. : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఈ జాబ్ కు సంబంధించిన ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను కరెక్ట్ చేసుకొని సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది