Telangana Elections Results 2023 : గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ అన్ని పార్టీల ప్ర‌ధాన అభ్య‌ర్థులు వీళ్లే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Elections Results 2023 : గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ అన్ని పార్టీల ప్ర‌ధాన అభ్య‌ర్థులు వీళ్లే..!

Telangana Elections Results 2023 : తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. సూర్యాపేట‌లో 2600 ఓట్ల మెజారిటీతో జ‌గ‌దీశ్ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. జ‌న‌గామ‌లో 4 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది. హుజూర్ న‌గ‌ర్ లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. ములుగులో సీత‌క్క 7210 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కోదాడ‌లో ప‌ద్మా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. చేవెళ్ల‌లో 2760 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది. న‌ల్గొండ నుంచి […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 December 2023,11:25 am

ప్రధానాంశాలు:

  •  Telangana Elections Results 2023 : గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ అన్ని పార్టీల ప్ర‌ధాన అభ్య‌ర్థులు వీళ్లే..!

  •  తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2023

Telangana Elections Results 2023 : తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. సూర్యాపేట‌లో 2600 ఓట్ల మెజారిటీతో జ‌గ‌దీశ్ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. జ‌న‌గామ‌లో 4 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది. హుజూర్ న‌గ‌ర్ లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. ములుగులో సీత‌క్క 7210 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కోదాడ‌లో ప‌ద్మా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. చేవెళ్ల‌లో 2760 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది. న‌ల్గొండ నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మునుగోడు నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. న‌కిరేక‌ల్ నుంచి వేముల వీరేశం లీడ్ లో ఉన్నారు. ఖ‌మ్మంలో తుమ్మ‌ల 4732 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మేడ్చ‌ల్ లో మ‌ల్లారెడ్డికి 10 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మెద‌క్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి మైనంపల్లి రోహిత్ రావు ఆధిక్యంలో ఉన్నారు. ఆందోల్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి దామోదర రాజ‌న‌ర్సింహ 8776 ఆధిక్యంలో ఉన్నారు.

స్టేష‌న్ ఘ‌న‌పూర్ లో 815 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌డియం శ్రీహ‌రి ఉన్నారు. కొడంగ‌ల్ లో 7700 ఓట్ల మెజారిటీలో రేవంత్ రెడ్డి ఆరో రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నారు. చెన్నూరు ఐదో రౌండ్ లో 12040 ఓట్ల లీడ్ లో వివేక్ ఉన్నారు. సంగారెడ్డిలో నాలుగో రౌండ్ ముగిసేస‌రికి 407 ఓట్ల‌తో బీఆర్ఎస్ అభ్య‌ర్థి లీడ్ లో ఉన్నారు. పాల‌కుర్తిలో 2200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి య‌శ‌శ్విని రెడ్డి ఉన్నారు. స‌న‌త్ న‌గ‌ర్ లో నాలుగో రౌండ్ లో కాంగ్రెస్ కు 3500 ఓట్ల ఆధిక్యం. సూర్యాపేట‌లో నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 2657 ఓట్ల‌తో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.

గోషామ‌హ‌ల్ లో ఆరో రౌండ్ ముగిసే స‌రికి 650 ఓట్ల మెజారిటీతో రాజాసింగ్ లీడ్ లో ఉన్నారు. ఆందోల్ ఆరో రౌండ్ పూర్త‌య్యేస‌రికి కాంగ్రెస్ కు 11622 ఓట్ల లీడ్ లో ఉన్నారు. మ‌ల్కాజ్ గిరి మూడో రౌండ్ ముగిసే స‌రికి 5500 ఓట్ల‌తో బీఆర్ఎస్ లీడ్. కామారెడ్డిలో రేవంత్ కు 3500 ఓట్ల లీడ్ లో ఉన్నారు. సిరిసిల్ల‌, గ‌జ్వేల్, సిద్దిపేట‌లో కేటీఆర్, కేసీఆర్, హ‌రీశ్ రావు లీడ్ లో ఉన్నారు. మునుగోడులో 7100 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది